రుతుక్రమ సమయంలో ఉండే ఇబ్బందులను తొలగించే దానిమ్మ

Webdunia
గురువారం, 12 అక్టోబరు 2023 (17:30 IST)
దానిమ్మ పండు. ఈ పండు తినటానికి రుచికరంగా ఉంటుంది. రక్త శుద్ధికి దానిమ్మను మించిందిలేదు. ఇదే కాకుండా దానిమ్మపండుతో కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. దానిమ్మలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలోని కొలెస్ట్రాల్ నిరోధించడంతో ఇది హృద్రోగులకు చాలా మంచిది. దానిమ్మలో రోగనిరోధక శక్తిని మెరుగుపరిచే గుణాలు, గాయాలను నయం చేసి సత్వర శక్తినిచ్చే పోషకాలు వున్నాయి.
 
రెడ్ వైన్‌, గ్రీన్ టీలో ఉండే యాంటీఆక్సిడెంట్లకు మూడు రెట్లు అధికంగా దానిమ్మలో ఉంటాయి.
క్యాన్సర్‌కు దారితీసే డీఎన్ఏ విధ్వంసాన్ని అడ్డుకునే గుణాలు దానిమ్మలో పుష్కలంగా ఉన్నాయి.
దానిమ్మ రసంతో హానికారక ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ తగ్గడంతో పాటు బీపీ అదుపులో ఉంటుంది.
దానిమ్మ వృద్ధాప్య చాయలు తగ్గిస్తుంది. దానిమ్మతో బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది.
 
రుతుస్రావం సమయంలో ఉండే ఇబ్బందులను దానిమ్మ తగ్గిస్తుంది. రక్త నాళాలు మూసుకుపోయే పరిస్ధితుల నుండి దానిమ్మ జ్యూస్ తాగటం వల్ల బయటపడవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సౌదీ బస్సు ప్రమాదం.. 45మంది మృతి.. ప్రాణాలతో మిగిలిన ఒకే ఒక వ్యక్తి

వెస్ట్ బెంగాల్ రాజ్‌భవన్‌లో పేలుడు పదార్థాలు నిల్వ చేశారా?

Rayalaseema: రాయలసీమను నిర్లక్ష్యం చేస్తున్న టీడీపీ.. ధ్వజమెత్తిన వైకాపా

అలాంటి గర్ల్ కావాలంటే గంటకు రూ. 7500, సెక్స్ రాకెట్ పైన పోలీసుల దాడి

సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదంలో మృతులంతా హైదరాబాదీయులే : హజ్ కమిటీ వెల్లడి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

తర్వాతి కథనం
Show comments