Webdunia - Bharat's app for daily news and videos

Install App

దానిమ్మ జ్యూస్‌తో నిద్రలేమికి చెక్.. స్మార్ట్‌గా ఉంటారట!

Webdunia
బుధవారం, 14 అక్టోబరు 2015 (18:28 IST)
స్మార్ట్‌గా యాక్టివ్‌గా ఉండాలా అయితే దానిమ్మ జ్యూస్ తాగండి అంటున్నారు వైద్య నిపుణలు. ఈ రసం తీసుకోవడం ద్వారా జ్ఞాపకశక్తి పెరుగుతుంది. యాంటీయాక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి దానిమ్మ జ్యూస్‌ను రోజూ మీ డైట్‌లో చేర్చుకుంటే నిద్రలేమి, నీరసం, అలసటను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
 
యాక్టివ్‌గా ఉండాలంటే రోజూ ఒక కప్పు గ్రీన్ టీ లేదా బ్లా టీని ఎంపిక చేసుకోవచ్చు. ఒక కప్పు గ్రీన్ టీ త్రాగడం వల్ల మెదడును చురుకుగా ఉంచుతుంది. అందుకు అవసరం అయ్యే ఇజిసిజి, లేదా ఎపిగలోకొటెచిన్-3-గల్లేట్ ను గ్రీన్ టీలో కనుగొనబడినది. 
 
ఇవి బ్రెయిన్ సెల్స్ ఉత్పత్తిని పెంచడంతో పాటు, బ్రెయిన్‌ను షార్ప్‌గా ఉంచుతుంది. గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి మరియు ఒక కప్పుబ్లాక్ టీని రెగ్యులర్ గా త్రాగడం వల్ల రియాక్షన్ టైమ్‌ను పెంచుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Pahalgam: కొలంబోలో పహల్గామ్ ఉగ్రవాదులు- చెన్నై నుంచి పారిపోయారా?

Jagan helicopter fiasco: జగన్ హెలికాప్టర్ ఇష్యూ- 10 వైకాపా కాంగ్రెస్ నేతలతో పాటు పది మంది అరెస్ట్

Heavy rains: ఏపీలో భారీ వర్షాలు: బాపట్లలో పిడుగుపాటుకు ఇద్దరు మృతి

ఏపీకి రెడ్ అలెర్ట్ జారీ చేసిన ఏపీడీఎంఏ-ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

Bhagavad Gita: భగవద్గీత నుండి ప్రేరణ పొందిన రాబర్ట్ ఓపెన్ హైమర్.. అణు బాంబు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

Show comments