Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజూ ఓ కప్పు పైనాపిల్ ముక్కలు తీసుకుంటే?

క్యాన్సర్, గుండెజబ్బు వంటి జబ్బులు దరిచేరకుండా ఉండాలంటే.. పైనాపిల్ ముక్కలు రోజుకు ఒక కప్పు తీసుకోవాల్సిందేనని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఒక కప్పు పైనాపిల్ ముక్కలు తీసుకుంటే రోజు మొత్తంలో అవసరమైన

Webdunia
బుధవారం, 12 జులై 2017 (11:22 IST)
క్యాన్సర్, గుండెజబ్బు వంటి జబ్బులు దరిచేరకుండా ఉండాలంటే.. పైనాపిల్ ముక్కలు రోజుకు ఒక కప్పు తీసుకోవాల్సిందేనని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఒక కప్పు పైనాపిల్ ముక్కలు తీసుకుంటే రోజు మొత్తంలో అవసరమైన విటమిన్ సి లభించినట్టే. దీంతో రోగనిరోధకశక్తి బాగా పుంజుకుంటుంది. కణజాలం వృద్ధి చెందటానికి పైనాపిల్ ముక్కలు ఎంతగానో ఉపయోగపడతాయి. 
 
ఇంకా వృద్ధాప్య ఛాయలు రానీయకుండా చేస్తాయి. ఇంకా పైనాపిల్ ముక్కలు బరువు తగ్గించడానికి ఉపయోగపడతాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. పైనాపిల్‌తో కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలు నయం అవుతాయి. దీనిలోని బ్రొమెలనిన్‌ అనే ఎంజైమ్‌ ప్రోటీన్లు బాగా జీర్ణం కావటానికి తోడ్పడతుంది. ఇక దీనిలోని పీచు కడుపు నిండిన భావనను కలిగించి, అలాగే పైనాపిల్‌లో మాంగనీసు పుష్కలంగా ఉండటంతో పాటు విటమిన్ సి సైతం చర్మాన్ని నిగనిగలాడేలా చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

సీమ, నెల్లూరు, అనంతపై బాబు కన్ను- టీడీపీ సభ్యత్వ డ్రైవ్‌లోనూ అదే ఊపు..

క్షమించరాని తప్పు చేసావు అన్నయ్యా...? ఆత్మాభిమానం ఉండొచ్చు.. ఆత్మహత్య?

బీజేపీ పట్ల పవన్ కల్యాణ్ మెతక వైఖరి ఎందుకు?

ముంబై నటి కాదంబరి జెత్వాని కేసు.. విచారణ ఏమైంది?

2,200 ఎకరాల్లో కేవలం 20 మంది పోలీసులే.. నాదెండ్ల మనోహర్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఊచకోత కోసేందుకు రెడీగా కోర చిత్రంలో సునామీ కిట్టి లుక్

నిద్ర లేచాక కీర్తనలు, ఘంటసాల, ఎస్పీ పాటలు వినేవాడిని : వెంకయ్య నాయుడు

హైదరాబాద్ లో పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తెలంగాణ పోలీసులు ఆంక్షలు

పద్యాలని ఎయన్నార్ సొంతగా పాడిన సినిమాకు 80 వసంతాలు

ముఫాసా: కు మహేష్ బాబు ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పారు : నమ్రతా శిరోద్కర్

తర్వాతి కథనం
Show comments