ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

సిహెచ్
శనివారం, 29 నవంబరు 2025 (18:59 IST)
ఈమధ్య కాలంలో చాలామంది ఉదయాన్నే లేవగానే గోరువెచ్చని నీటిని తాగడం అలవాటుగా చేసుకుంటున్నారు. ఐతే కొన్ని అనారోగ్య సమస్యలున్నవారు గోరువెచ్చని నీటిని తాగకూడదు. అవేంటో తెలుసుకుందాము.
గ్యాస్ట్రిక్ సమస్యలున్నవారు, సున్నితమైన కడుపు సమస్యలున్నవారు గోరువెచ్చని నీటిని తాగకుండా వుండటం మంచిది.
అల్సర్లు, ఇతర జీర్ణ సమస్యలున్నవారు కూడా గోరువెచ్చని నీటిని తాగకుండా వుండాలి.
కిడ్నీలు, గుండె సమస్యలున్నవారు ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిని తాగకూడదని నిపుణులు చెబుతారు.
గర్భిణీ స్త్రీలు గోరువెచ్చని నీటిని తాగే ముందు వైద్యుల సలహా తీసుకోవాలి. అలాగే గొంతు సమస్యలున్నవారు, దంత సమస్యలున్నవారు కూడా గోరువెచ్చని నీటిని తాగితే చికాకు అనిపించవచ్చు.
ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వబడింది. పూర్తి సమాచారం కోసం వైద్య నిపుణులను సంప్రదించాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

3 జోన్ల వృద్ధికి అన్నీ సిద్ధం.. గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి-చంద్రబాబు

Nara Brahmani: హిందూపూర్ వస్తే మాతృభూమికి తిరిగి వచ్చినట్టుంది: నారా బ్రాహ్మణి

అమరావతిలో రియల్ ఎస్టేట్ మాఫియా జరుగుతోంది.. వైఎస్ షర్మిల ఫైర్

అమరావతిని గ్రీన్‌ఫీల్డ్ రాజధాని.. రూ.7,500 కోట్ల రుణం కోసం కంఫర్ట్ లెటర్

cyclone ditwah live, శ్రీలంకను ముంచేసింది, 120 మంది మృతి, చెన్నై-కోస్తాంధ్రలకు హెచ్చరిక

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shobhan Babu: సోగ్గాడు స్వర్ణోత్సవ పోస్టర్ రిలీజ్ చేసిన డి.సురేష్ బాబు

Satyaprakash: రాయలసీమ భరత్ నటించిన జగన్నాథ్ విడుదలకు సిద్ధం

Sai Durga Tej: డిస్కవర్ ఆంధ్ర టైటిల్, గ్లింప్స్ లాంఛ్ చేసిన సాయి దుర్గ తేజ్

Venkatesh: ఓవర్ సీస్ లో నువ్వు నాకు నచ్చావ్ 4K రీ-రిలీజ్ కు స్వాగతం

Peddi: షామ్ కౌశల్ పర్యవేక్షణలో రామ్ చరణ్ పెద్ది పోరాట సన్నివేశాలు

తర్వాతి కథనం
Show comments