Webdunia - Bharat's app for daily news and videos

Install App

బొప్పాయి గింజల్లో ఉన్న మేలెంత?: బొప్పాయిని 40 రోజులు తింటే?

బొప్పాయిలో ఆరోగ్యానికి, చర్మానికి మేలు చేసే ఎన్నో ఔషధ గుణాలున్నాయి. బొప్పాయి మాత్రమే కాకుండా.. ఆ పండులో ఉండే గింజలు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. క్యాన్సర్ కారకాలను దూరం చేస్తాయి. బొప్పాయి గింజల్లో

Webdunia
గురువారం, 21 జులై 2016 (15:28 IST)
బొప్పాయిలో ఆరోగ్యానికి, చర్మానికి మేలు చేసే ఎన్నో ఔషధ గుణాలున్నాయి. బొప్పాయి మాత్రమే కాకుండా.. ఆ పండులో ఉండే గింజలు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. క్యాన్సర్ కారకాలను దూరం చేస్తాయి. బొప్పాయి గింజల్లో ఉండే ఐసో థయోసైనేట్ క్యాన్సర్‌ నివారణ కారకంగా ప‌నిచేస్తుంది. ఇది రక్తం, రొమ్ము, కాలేయం వంటి అవయవాలకు వచ్చే క్యాన్సర్‌ నివారణకు ఉపయోగపడుతుంది.
 
బొప్పాయి గింజలు యాంటీ వైరల్‌ ఏజెంట్‌గా పనిచేస్తుంది. మంట, దురద, వాపు వంటి చర్మ వ్యాధుల నివారణకు ఇది బాగా పనిచేస్తుంది.  ఒక టీస్పూను బొప్పాయి గింజల్ని ఎండబెట్టి పొడి చేసి నిమ్మరసంలో కలుపుకొని తాగడం ద్వారా కాలేయం మెరుగ్గా పనిచేస్తుంది. 
 
బొప్పాయి గింజల్ని మెత్తగా చేసి సలాడ్స్‌లో, పాలు, తేనె కలుపుకొని కూడా తిన‌వ‌చ్చు. కానీ రోజుకు ఒక టీ స్పూన్ మాత్రమే బొప్పాయి గింజల మొత్తాన్ని వాడాలి. ప్రెగ్నెన్సీతో ఉన్నవారు, పదేళ్లలోపు పిల్లలు వీటిని అస్సలు తినకూడదు. 
 
ఇక బొప్పాయి పండును ఉడికించి పేస్ట్‌లా చేసి దానికి ఫేషి‌యల్‌గా కూడా వాడవచ్చు. దీనివలన చర్మం కాంతివంతంగా తయారవుతుంది. మార్కెట్లో లభ్యమయ్యే అసహజమైన బ్యూటీ ఉత్పత్తుల కంటే.. బొప్పాయి గుజ్జే బెటర్. బొప్పాయిని నలభైరోజులు ఏకధాటిగా తింటే గుండె జబ్బు లక్షణాలు దూరమవుతాయి.

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments