Webdunia - Bharat's app for daily news and videos

Install App

బొప్పాయిని అతిగా తీసుకోకూడదట.. తీసుకుంటే?

Webdunia
మంగళవారం, 4 ఫిబ్రవరి 2020 (11:33 IST)
బొప్పాయి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. చర్మ సౌందర్యానికి కూడా ఇది మేలు చేస్తుంది. బొప్పాయి తీసుకోవడం వల్ల కొలెన్, గర్భాశయ క్యాన్సర్‌లను సైతం తరిమికొట్టవచ్చంటున్నారు నిపుణులు. అయితే ఆరోగ్యానికి మంచిది కదా అని ఇష్టానుసారంగా బొప్పాయిని తీసుకుంటే ఇందులో ఉండే బీటా కెరోటిన్ వల్ల చర్మం రంగు మారుతుంది. అదే విధంగా కళ్లు తెల్లగా కూడా మారుతాయంటా... చేతులు పచ్చ రంగులోకి మారుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో పచ్చ కామెర్లు కూడా వచ్చే ప్రమాదం ఉంది. గర్భినీ స్త్రీలు అస్సలు ఈ బొప్పాయిని తీసుకోకూడదు. 
 
శ్వాస సంబంధిత సమస్యలు ఉన్న వారు ఈ పండును తినకూడదు. ఒకవేళ తీసుకుంటే ఎలర్జీ వచ్చే అవకాశం ఉంది. మితిమీరి బొప్పాయిని తింటే వీర్యకణాలపైనా ప్రభావం చూపవచ్చు. షుగర్ వ్యాధిగ్రస్తులు తరుచుగా బొప్పాయి తీసుకుంటుంటారు. అయితే అతిగా ఈ పండును తింటే షుగర్ లెవల్స్ దారుణంగా పడిపోవచ్చునని.. అందుచేత రోజు అర కప్పు మేర తీసుకుంటే సరిపోతుందని న్యూట్రీషియన్లు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సంధ్య థియేటర్ తొక్కిసలాట : సీన్ రీకన్‌స్ట్రక్షన్ యోచనలో పోలీసులు...

కోల్‌కతా వైద్యురాలి హత్యాచార కేసు : వెలుగులోకి నమ్మలేని నిజాలు ఎన్నెన్నో?

Allu Arjun చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు అల్లు అర్జున్.. టెన్షన్ టెన్షన్ (video)

నేటి నుంచి పులివెందులలో జగన్ పర్యటన.. 25న క్రిస్మస్ వేడుకలు

ఇకపై 5, 8 తరగతుల్లో తప్పనిసరి ఉత్తీర్ణత : కేంద్ర స్పష్టీకరణ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika Mandanna: ఎయిర్ పోర్టులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న.. ఏదో నడుస్తోందా? (video)

ఈ తరానికి స్పెషల్ ట్రీట్‌గా వారధి

న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం విదేశాలకు చెక్కేసిన టాలీవుడ్ ప్రేమజంట!!

సాయం చేస్తూ పోతే హీరోలు అడుక్కుతినాలి : నటి మాధవీలత

మెగాస్టార్‌కి ఐకన్ స్టార్‌కి అదే తేడా? అక్కడే దెబ్బ కొడుతోంది

తర్వాతి కథనం
Show comments