Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మాయిలూ శృంగారంలో జర జాగ్రత్త.. రోజుకు 3-4 సార్లు మించితే ప్రాణానికి హానికరం

దాంపత్య జీవితం సజావుగా సాగాలంటే ప్రేమ, అన్యోన్యతలతో పాటు శృంగారం కూడా ముఖ్యమేనని సెక్స్ నిపుణులు అంటున్నాురు. భాగస్వాములు ఆనందకరమైన శృంగారంతో ఆరోగ్యాన్ని పొందవచ్చని చెపుతున్నారు. అయితే ఆ శృంగారం హద్దు

Webdunia
శనివారం, 3 డిశెంబరు 2016 (12:16 IST)
దాంపత్య జీవితం సజావుగా సాగాలంటే ప్రేమ, అన్యోన్యతలతో పాటు శృంగారం కూడా ముఖ్యమేనని సెక్స్ నిపుణులు అంటున్నాురు. భాగస్వాములు ఆనందకరమైన శృంగారంతో ఆరోగ్యాన్ని పొందవచ్చని చెపుతున్నారు. అయితే ఆ శృంగారం హద్దులు దాటితే మాత్రం అత్యంత ప్రమాదానికి దారితీస్తుందని కూడా హెచ్చరిస్తున్నారు. 
 
ఒకే రోజు ఎక్కువసార్లు శృంగారంలో పాల్గొనడం గురించి సర్వే నిర్వహించారు. సర్వే ప్రకారం 20 నుంచి 23 సంవత్సరాల వయస్సు ఉన్న ఆడవారు రోజులో మూడు లేదా నాలుగు సార్లు కంటే ఎక్కువసార్లు శృంగారంలో పాల్గొంటే ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉందట. ఎక్కువసార్లు సెక్స్‌లో పాల్గొనడం వల్ల నొప్పిరావడం, ఇనఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయట. ఇంకా ఎక్కువసార్లు శృంగారంలో పాల్గొంటే ప్రాణాలకు సైతం ప్రమాదని చెపుతున్నారు.
 
కొద్దినెలల క్రితం అమెరికాలో ఓ మహిళ రికార్డు కోసం అంటూ రోజులో ఎక్కువసార్లు సెక్స్‌లో పాల్గొంది. దాంతో ఆమె తీవ్రమైన నొప్పితో, నెలరోజుల్లోనే చనిపోయింది. ఆమె మరణానికి కారణం అతిశృంగారమని డాక్టర్లు తేల్చారు. అతిశృంగారం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా వేలమంది చనిపోతున్నట్లు సర్వే ద్వారా వెల్లడైంది. సెక్స్‌ సమయంలో భావప్రాప్తి తారాస్థాయికి చేరినప్పుడు పిచ్చిపిచ్చిగా ప్రవర్తించి, భాగస్వామిపై పైశాచికంగా దాడిచేయడం వల్ల కూడా పలువురు చనిపోయినట్లు సర్వే ఫలితాలు తెలియ జేస్తున్నాయి. అందుకే సెక్స్‌ మితంగా ఉంటేనే అనారోగ్యం దరిచేరకుండా ఉంటుందని చెబు తున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

తర్వాతి కథనం