గ్రీన్ టీ కంటే భేష్‌: ఊలాంగ్ టీ హెల్త్ బెనిఫిట్స్ ఏంటో తెలుసా?

బరువు తగ్గేందుకు గ్రీన్ టీ తాగాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ టీ ఒక్క రోజులో శరీరంలోని దాదాపు 70 క్యాలరీల శక్తిని తగ్గిస్తుంది. రెగ్యులర్‌గా దీన్ని తాగడం ద్వారా దీర్ఘకాలంగా ఫ్యాట్‌పై ఇది ఫైట్ చేస్తుంది

Webdunia
మంగళవారం, 6 సెప్టెంబరు 2016 (13:14 IST)
బరువు తగ్గేందుకు గ్రీన్ టీ తాగాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ టీ ఒక్క రోజులో శరీరంలోని దాదాపు 70 క్యాలరీల శక్తిని తగ్గిస్తుంది. రెగ్యులర్‌గా దీన్ని తాగడం ద్వారా దీర్ఘకాలంగా ఫ్యాట్‌పై ఇది ఫైట్ చేస్తుంది. భోజనానికి ముందు ఒక కప్పు గ్రీన్ టీ తాగడం వల్ల అధికంగా ఆహారం తీసుకోవడాన్ని నివారిస్తుంది. భోజనం చేసిన తర్వాత మరో కప్పు గ్రీన్ టీ త్రాగడం వల్ల ఫ్యాట్‌ను బర్న్ చేస్తుంది.
 
ఊలాంగ్ టీ ద్వారా ఊబకాయం ఈజీగా తగ్గుతుంది. గ్రీన్ టీ కంటే మరింత మెరుగైన ప్రయోజనం దీని ద్వారా లభిస్తుంది. శరీరంలోని ఫ్యాట్‌ను వెంటనే బర్న్ చేసే గొప్ప గుణం దీనికి ఉంది. అయితే దీన్ని రోజుకు రెండు కప్పుల కంటే ఎక్కువ తాగడం అంతమంచిది కాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
 
ఊలాంగ్ టీలో రిచ్ యాంటీయాక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. విటమిన్స్, మినరల్స్, క్యాల్షియం, మాగనీస్, కాపర్, పొటాషియం, విటమిన్ ఏబీసీఈ కే వంటి పోషకాలున్నాయి. ఫోలిక్ యాసిడ్, నియాసిన్ వంటివి కూడా ఉన్నాయి. ఈ టీ బరువు తగ్గించడంతో పాటు చర్మానికి మేలు చేస్తుంది. ఎముకలకు బలాన్నిస్తుంది. మధుమేహాన్ని నియంత్రిస్తుంది. క్యాన్సర్‌ కణాలకు వ్యతిరేకంగా పనిచేస్తాయి. ఒత్తిడిని నిరోధిస్తుంది. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

2027 గోదావరి పుష్కరాలు: గోదావరి జలాలు వ్యర్థాలు లేని పవిత్ర జలాలు కావాలి, అంతే: పవన్ కళ్యాణ్

హైదరాబాద్‌కు నోరూరించే ఊట: బాపట్ల కోడి వేపుడు, నెల్లూరు చేపల వేపుడు

కాశ్మీర్ లోయ అందాలు చూద్దామని కేబుల్ కార్ ఎక్కితే గాలిలో వేలాడదీసింది, 300 మంది కేకలు, అరుపులు

ముగ్గురు ADMK ఎమ్మెల్యేలు రాజీనామా, పావులు కదుపుతున్న విజయ్, అన్నాడీఎంకె అంతమేనా?

ఎబోలా వైరస్‌పై ఆంధ్రప్రదేశ్ అప్రమత్త చర్యలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్

Trisha: ఇప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకుంటున్న త్రిష? ఎందుకో తెలుసా?

అనన్య పాండేకు ఆన్‌లైన్ ట్రోలింగ్.. అది భరత నాట్యమేనా? (video)

Ananth Sriramఫ మా తల్లిదండ్రులను కాపాడండి: అనంత్ శ్రీరామ్

తర్వాతి కథనం
Show comments