Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్షాకాలంలో ఆరోగ్య జాగ్రత్తలు... ఉడికించని మాంసం వద్దే వద్దు..

Webdunia
సోమవారం, 17 అక్టోబరు 2022 (22:43 IST)
వర్షాకాలంలో ఆరోగ్యంగా వుండాలంటే.. ఈ జాగ్రత్తలు పాటించాలి. ఆహారం వండటానికి ముందు, తినడానికి ముందు, తప్పనిసరిగా చేతుల్ని శుభ్రంగా కడగాలి. ఫలితంగా సూక్ష్మక్రిముల వ్యాప్తిని నివారించవచ్చు.
 
వంటకు, తాగడానికి పరిశుభ్రమైన నీటిని, ఆహార పదార్థాలను వినియోగించాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పచ్చిపండ్లు, కూరగాయలు, ఉడికించని మాంసంపై హానికరమైన సూక్ష్మక్రిములు ఉండవచ్చు. వీటిని శుభ్రంగా కడగడం, చెక్కుతీయడం వల్ల సూక్ష్మక్రిములను తొలగించవచ్చు.
 
ఆహార పదార్థాలను పూర్తిగా ఆవిరిపై ఉడికించిన తరువాతే తినాలి. తినే సమయానికి ఆహార పదార్థాలు చల్లారిపోతే.. మళ్లీ ఒకసారి వేడిచేసుకుని తినాలి. పోషక విలువలున్న తాజా ఆహార పదార్థాలనే భుజించాలి. 
 
కాలపరిమితి దాటిన ఆహార పదార్థాలను తినకూడదు. సమయానుసారం భోజనం చేయాలి. రాత్రి త్వరగా భోజనం చేసేయాలి. భోజనానికి, నిద్రకు కనీసం రెండు గంటల సమయం ఉండాలి. రాత్రి త్వరగా నిద్రపోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

జమిలి ఎన్నికలపై చంద్రబాబు ఏమన్నారు..? 2029లోనే ఏపీ ఎన్నికలు?

మహారాష్ట్రలో నేడు కొలువుదీరనున్న మహాయుతి సర్కారు

భక్తజనకోటితో నిండిపోయిన శబరిమల క్షేత్రం... రూ.41 కోట్ల ఆదాయం

వైఎస్సార్‌సీపీది అత్యంత నీచమైన పాలన.. నారా లోకేష్ ఫైర్

మాజీ ప్రేమికుడి వేధింపులు.. 22 ఏళ్ల టీచర్ ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఆర్ రెహ్మాన్ ప్రపంచంలోనే అత్యుత్తమైన వ్యక్తి : సైరా బాను

'పుష్ప-2' మేకర్స్ నిర్ణయంపై దేవిశ్రీ ప్రసాద్ అసహనం.. !! (Video)

ట్రెండింగ్‌లో కిస్సిక్ - డిసెంబరు 5న "పుష్ప-2" రిలీజ్

వాస్తవ సంఘటనలకు అద్దం పట్టే మిస్టర్ మాణిక్యం గా సముద్రఖని

సింగర్ మంగ్లీకి ఉస్తాద్‌ బిస్మిల్లా ఖాన్‌ పురస్కారం ప్రదానం

తర్వాతి కథనం
Show comments