పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

సిహెచ్
బుధవారం, 19 మార్చి 2025 (23:54 IST)
పుదీనా ఆకులు. వీటిని వంటకాల్లో విరివిగా వాడుతుంటాము. ఈ పుదీనా వంటకాల రుచికి మాత్రమే కాదు, మరిన్ని అద్భుతమైన ప్రయోజనాలను కలిగి వుంది. అవేమిటో తెలుసుకుందాము.
 
పుదీనా పచ్చడి తింటే జీర్ణశక్తి లేనివారికి మంచి శక్తినిస్తుంది.
నీడలో ఆరబెట్టిన పచ్చిపుదినా ఆకులు బాగా ఎండించి మెత్తగా నూరి ఆ చూర్ణానికి నీటిని కలిపి కేశాలు రాలినచోట రాస్తే తిరిగి మొలుస్తాయి.
ఎండిన పుదీనా ఆకులను దుస్తుల మధ్య పెడితే వస్త్రాల మధ్యకి పురుగులు చేరవు.
పుదీనా ఆకు కషాయంలా కాచి, దానిని గోరువెచ్చటి నీటిలో కలుపుకుని స్నానం చేస్తే చర్మ రోగాలు అదుపులోకి వస్తాయి.
పొట్ట ఉబ్బరం తగ్గేందుకు రెండు చెంచాల పుదీనా ఆకురసంలో యాలకుల పొడి మూడు చిటికెలు కలిపి రెండుపూటలా సేవిస్తే సరిపోతుంది.
పుదీనా ఆకులను నలగ్గొట్టి గుడ్డలో చుట్టి వాసన చూస్తుంటే జలుబు తగ్గుతుంది.
నరాల బలహీనతతో బాధపడేవారు పుదీనా తైలాన్ని మర్దనం చేస్తుంటే ఫలితం వుంటుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి పొంచివున్న తుఫాను ముప్పు

కర్నూలు దుర్ఘటన : కాలిపోయిన బస్సును తొలగిస్తున్న క్రేన్ బోల్తా.. డ్రైవర్‌కు .. (వీడియో)

పశ్చిమబెంగాల్: కోలాఘాట్‌లో ఐదేళ్ల బాలికపై 14ఏళ్ల బాలుడి అత్యాచారం

కోటా మెడికల్ కాలేజీలో మరో ఆత్మహత్య.. పరీక్షల్లో ఫెయిల్.. విద్యార్థిని ఉరేసుకుని?

kurnool bus accident: 120 కిమీ వేగంతో బస్సు, ఎదురుగా దూసుకొచ్చిన తాగుబోతు బైకర్ ఢీకొట్టాడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

తర్వాతి కథనం
Show comments