Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూత్ర వ్యాధులకు బూడిద గుమ్మడి..

Webdunia
శనివారం, 2 ఏప్రియల్ 2016 (09:37 IST)
ప్రతి తెలుగు వారి ఇంటి ముందు గుమ్మడి పండును గుమ్మానికి వ్రేలాడదీయడం మనం చూస్తుంటాం. అలాగే ఈ బూడిద గుమ్మడిని ఎక్కువగా వడియాలు గాను... గుమ్మడి కూరగాను, గుమ్మడి పచ్చళ్ల రూపంలోను వాడుతుంటారు.
 
అయితే ఈ బూడిద గుమ్మడిలో ఎన్నో ఔషధాలు ఉన్నాయని... అవి మనిషి ఆరోగ్యానికి మేలు చేస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా దీనిని ఆహారంగా తీసుకోవడం వల్ల మూత్ర సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం తక్కువని తెలుపుతున్నారు.
 
మూత్రంలో మంటను, చీము ఉన్న పరిస్థితిలోను ఫాస్ఫేట్స్‌ గాని, అల్యూమినియం గాని పోతూ ఉండే పరిస్థితిలోను ఇది బాగా పనిచేస్తుందంటున్నారు. కడుపులో మంట, గొంతులో మంట, కడుపు ఉబ్బరంగా ఉండటం, అతి దాహం ఉన్నప్పుడు కడుపులో ఉన్న గ్యాస్ వల్ల గుండె నొప్పి వంటి సమస్యల నుంచి బూడిద గుమ్మడి రక్షిస్తుందని నిపుణులు చెబుతున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

వేములవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన జడ్జి జ్యోతిర్మయి

జ్యోతి మల్హోత్రా లగ్జరీ జీవితం వెనుక చీకటి కోణం : వామ్మో... విస్తుపోయే నిజాలు!

ఆగివున్న లారీని ఢీకొట్టిన బస్సు - నలుగురి దుర్మరణం!!

TDP: ఐదు నెలల జీతాన్ని భారత సైన్యానికి విరాళంగా ఇచ్చిన టీడీపీ మహిళా ఎమ్మెల్యే

సూది గుచ్చకుండానే రక్త పరీక్ష ఎలా? నిలోఫర్ ఆస్పత్రి ఘనత!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ గారికి నటించడమేకాదు వయొలిన్ వాయించడమూ, బుక్ రీడింగ్ తెలుసు : ఎం.ఎం. కీరవాణి

War2 teser: వార్ 2 టీజర్ వచ్చేసింది - రా ఏజెంట్ల మధ్య వార్ అంటూ కథ రిలీవ్

లెగ్దా డిజైన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఆవిష్కరించిన హీరోయిన్ అనన్య నాగళ్ల

Prabhas: ప్రభాస్ తో మారుతీ ప్రేమకథాచిత్రం రీమేక్ చేస్తున్నాడా?

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ హోస్టుగా నాగార్జునే ఫిక్స్..?

Show comments