Webdunia - Bharat's app for daily news and videos

Install App

శృంగారానికి మంగళవారం మూడ్ రాదంట... మరి మూడొచ్చే వారాలేంటో తెలుసా?

సాధారణంగా శృంగారం అనేది స్త్రీపురుషుల మధ్య జరిగేది. అలాంటి శృంగారంలో భారత్‌లో రహస్యం కాగా, ఇతర దేశాల్లో మాత్రం బహిరంగ రహస్యం. అయితే, శృంగారానికి కూడా మూడు తెప్పించే వారాలు కూడా ఉన్నాయని ఓ పరిశోధనలో వె

Webdunia
శుక్రవారం, 16 డిశెంబరు 2016 (14:59 IST)
సాధారణంగా శృంగారం అనేది స్త్రీపురుషుల మధ్య జరిగేది. అలాంటి శృంగారంలో భారత్‌లో రహస్యం కాగా, ఇతర దేశాల్లో మాత్రం బహిరంగ రహస్యం. అయితే, శృంగారానికి కూడా మూడు తెప్పించే వారాలు కూడా ఉన్నాయని ఓ పరిశోధనలో వెల్లడైంది. ఈ పరిశోధనలో సుమారు మూడు వేల మంది వరకు పాల్గొన్నారు. 
 
ఈ సర్వే వెల్లడించిన ఫలితాల మేరకు... శుక్ర, ఆదివారాల్లోనే 44 శాతం మంది సెక్స్‌లో పాల్గొనేందుకు అమితాసక్తిని చూపుతారట. శనివారం సాయంత్రం 7.30 సమయానికి చాలామంది దంపతులు సెక్స్‌లైఫ్‌ ఎంజాయ్‌ చేయడానికి ఇష్టపడతారట. ఉదయం నిద్రలేచే సమయంలో పురుషుల్లో శృంగార కోరికలు ఎక్కువగా ఉంటున్నాయట. అయితే కొన్ని సార్లు సాయంత్రం 4.30 గంటలకు కూడా అలాంటి కోరికలే పుడుతున్నాయని సర్వేలో తేలింది. 
 
పని ఒత్తిడి కారణంగా, తెల్లవారుజామున సెక్స్‌ చేయడానికి కేవలం 10 శాతం మంది మాత్రమే సిద్ధపడుతున్నారట. అన్నింటికన్నా మంగళవారం రోజున అతితక్కువ మంది శృంగారంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్నారట. దాని తర్వాత స్థానంలో గురువారం ఉంది. మిగిలిన వారాలైన సోమవారం రోజు 8 శాతం మంది బుధవారం 7 శాతం, ఆదివారం 16 శాతం, శుక్రవారం 23 శాతం మంది శృంగారంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్నారట. 
 
అంతేకాకుండా, శృంగార కోరికలనేవి వేసవికాలంలో ఎక్కువగా కలుగుతున్నాయని వారు నిర్వహించిన పరిశోధనలో తేలింది. వారానికి నాలుగుసార్లు శృంగారం జరిపే దంపతులు తమ సహజమైన వయసుకన్నా పదేళ్ళు చిన్నవారిగా కనిపిస్తారని కూడా ఈ పరిశోధనలో తేలింది. ఈ సర్వేను సెక్స్ టాయ్‌ను తయారు చేసే 'లవ్‌ హనీ' అనే ఓ సంస్థ చేపట్టింది. 

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం