Webdunia - Bharat's app for daily news and videos

Install App

లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే? పాలకూర తీసుకోండి.. ఎండు ద్రాక్షను నీటిలో మరిగించి?

లివర్ వ్యాధులను దూరం చేసుకోవాలంటే.. లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. బీట్‌రూట్‌, క్యారెట్ల‌లో లివ‌ర్‌ను శుద్ధి చేసే ఔష‌ధ గుణాలు ఉన్నాయి. రెండింటిలోనూ ప్లాంట్ ఆధారిత ఫ్లేవ‌నాయిడ్స్‌, బీటా కెరోటీన్ స‌మృద్

Webdunia
బుధవారం, 8 ఫిబ్రవరి 2017 (16:30 IST)
లివర్ వ్యాధులను దూరం చేసుకోవాలంటే.. లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. బీట్‌రూట్‌, క్యారెట్ల‌లో లివ‌ర్‌ను శుద్ధి చేసే ఔష‌ధ గుణాలు ఉన్నాయి. రెండింటిలోనూ ప్లాంట్ ఆధారిత ఫ్లేవ‌నాయిడ్స్‌, బీటా కెరోటీన్ స‌మృద్ధిగా ల‌భిస్తాయి. ఇవి లివ‌ర్ ప‌నిత‌నాన్ని మెరుగు ప‌రుస్తాయి. అలాగే లివ‌ర్‌లోని విష ప‌దార్థాల‌ను బ‌య‌టికి పంపించ‌డంలో పాల‌కూర బాగా ప‌నిచేస్తుంది. దాంట్లోని ఔష‌ధ గుణాలు లివ‌ర్‌ను శుభ్రం చేస్తాయి. లివ‌ర్ ఆరోగ్యాన్ని మెరుగుప‌రుస్తాయి. 
 
అలాగే లివర్‌ను శుభ్రం చేయాలంటే..? ఒక కప్పు నాణ్యమైన ఎండు ద్రాక్షకు, మూడు కప్పుల నీటిని కలిపి 20 నిమిషాల పాటు మరిగించాలి. ఇలా మరిగించిన నీటిని 24 గంటల పాటు నిల్వ చేయాలి. ఈ డ్రింక్‌ను వారం రోజుల పాటు తాగడం వల్ల లివర్ పూర్తిగా క్లీన్ అవుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అయితే, ఈ డ్రింక్ తీసుకోవాలనుకునే వారు ముందుగా మద్యం అలవాటు ఉన్నట్లయితే, పూర్తిగా మద్యానికి దూరంగా ఉండాల్సి ఉంటుందని వారు సూచిస్తున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కుటుంబ వివాదాలు.. భర్తను హత్య చేసి ఇంటి ఆవరణలో పాతిపెట్టిన భార్య!

అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి అదే కారణమా?

భర్త అక్రమ సంబంధం.. దంత మహిళా వైద్యురాలు ఆత్మహత్య ... ఎక్కడ?

పేర్ని నానీ నీకంత కొవ్వు పట్టిందా? వల్లభేని వంశీని గుర్తు చేసుకో : సోమిరెడ్డి

సమోసా జిలేబీలపై చక్కెర, నూనె ఎంతుందో హెచ్చరించాలి.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

తర్వాతి కథనం
Show comments