పురుషుల్లో ఆ శృంగార సమస్య... అక్కడ నిలబడితే చాలు...

Webdunia
శుక్రవారం, 9 నవంబరు 2018 (18:21 IST)
సాధారణంగా ప్రపంచ వ్యాప్తంగా పురుషుల్లో దాదాపు 40 నుంచి 50 శాతం మందికి శృంగార సంబంధ సమస్య ఉంటుందని కొన్ని సర్వేల ద్వారా తెలుస్తోంది. అయినప్పటికీ.. ఏ ఒక్కరూ బయటకు చెప్పుకోలేరు. పైగా... ఈ సమస్య నుంచి బయటపడేందుకు వీలుగా అత్యంత ఖరీదైన మందులు వాడుతుంటారు. కానీ ఆ... సమస్య నుంచి పూర్తిగా బయటపడలేరు.
 
ఈ నేపథ్యంలో జాన్ హాప్‌కిన్స్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు జరిపిన ఒక అధ్యయనంలో కొత్త విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే... శృంగారం చేయలేక నిస్సత్తువతో వుండేవారు ప్రతి రోజూ ఉదయం పూట కాసేపు నీరెండలో సేద తీరడమే సహజసిద్ధ వైద్యమని తెలిపారు.
 
ప్రతిరోజూ ఉదయం సమయంలో ఎండలో గడిపేవారికి ఈ సమస్య ఉత్పన్నం కావడం లేదని తమ పరిశోధనలో తేలినట్టు వారు వెల్లడించారు. అంతేకాకుండా, విటమిన్-డి కి స్తంభన సమస్యను నివారించే శక్తి ఉందని, ఇది సూర్యరశ్మి ద్వారా పుష్కలంగా లభిస్తుందని, అందుకే ప్రతి రోజూ ఉదయం సన్‌బాత్ చేయడం వల్ల స్తంభన సమస్యకు పరిష్కార మార్గం లభిస్తుందని తెలిపారు. ఈ సమస్యతో బాధపడేవారు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ మంచి డైట్ పాటించినట్టయితే సమస్య దరిచేరదని పరిశోధకులు చెపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Bullet Train To Amaravati: అమరావతికి బుల్లెట్ రైలు.. రూ.33వేల కోట్ల ఖర్చు

మొంథా ఎఫెక్ట్: భారీ వర్షాలు అవుసలికుంట వాగు దాటిన కారు.. కారులో వున్న వారికి ఏమైంది? (video)

మొంథా తుఫాను ఎఫెక్ట్ : తెలంగాణలో 16 జిల్లాలు వరద ముప్పు హెచ్చరిక

పౌరసత్వం సవరణ చట్టం చేస్తే కాళ్లు విరగ్గొడతా : బీజేపీ ఎంపీ హెచ్చరిక

రోడ్డు ప్రమాదానికి గురైన నెమలి, దాని ఈకలు పీక్కునేందుకు ఎగబడ్డ జనం (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిత్రంలో అవకాశం వచ్చిందా? మాళవికా మోహనన్

Janviswaroop: మహేష్ బాబు మేనకోడలు జాన్విస్వరూప్ నటిగా ఎంట్రీ సిద్ధం

Naveen Chandra: అప్పుడు అరవింద సమేత - ఇప్పుడు మాస్ జాతర : నవీన్ చంద్ర

Suriya: రజినీకాంత్, అమితాబ్ బచ్చన్ లా వినోదాన్ని పంచగల హీరో రవితేజ: సూర్య

Down down CM: డౌన్ డౌన్ సి.ఎం. అంటూ రేవంత్ రెడ్డి సమావేశం వద్ద నిరసన సెగ

తర్వాతి కథనం
Show comments