Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిమ్మ ఆకుల టీ తాగారా? మేలు తెలిస్తే వదులుకోరు.. (Video)

Webdunia
బుధవారం, 19 అక్టోబరు 2022 (23:04 IST)
Lemon leaves Tea
నిమ్మకాయలతో కాదు.. నిమ్మ ఆకులతోనూ ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. నిమ్మ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇవి తలనొప్పిని దూరం చేస్తాయి. ఊబకాయానికి చెక్ పెడుతాయి. కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు నిమ్మ ఆకులతో తయారు చేసిన టీని సేవిస్తే మంచి ఫలితం వుంటుంది. 
 
పిల్లలకు ఓ స్పూన్ మోతాదులో నిమ్మఆకుల టీని ఇవ్వడం ద్వారా నులిపురుగులు చేరవు. ఈ టీ గొంతునొప్పి, ఇన్ఫెక్షన్‌ను దూరం చేస్తుంది. నిమ్మ ఆకుల్లో విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్, ఐరన్, కాల్షియం, విటమిన్ ఎ, విటమిన్ బి1 తగినంత పరిమాణంలో లభిస్తాయి. ఇవి వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. 
 
నిద్ర సంబంధిత సమస్యలను అధిగమించడానికి నిమ్మ ఆకులతో తయారుచేసిన టీ తీసుకోవడం మంచిది. నిమ్మ ఆకులతో తయారైన టీలో విటమిన్ సి, విటమిన్ ఎ యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చర్మానికి సంబంధించిన సమస్యలను దూరం చేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

జమిలి ఎన్నికలపై చంద్రబాబు ఏమన్నారు..? 2029లోనే ఏపీ ఎన్నికలు?

మహారాష్ట్రలో నేడు కొలువుదీరనున్న మహాయుతి సర్కారు

భక్తజనకోటితో నిండిపోయిన శబరిమల క్షేత్రం... రూ.41 కోట్ల ఆదాయం

వైఎస్సార్‌సీపీది అత్యంత నీచమైన పాలన.. నారా లోకేష్ ఫైర్

మాజీ ప్రేమికుడి వేధింపులు.. 22 ఏళ్ల టీచర్ ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఆర్ రెహ్మాన్ ప్రపంచంలోనే అత్యుత్తమైన వ్యక్తి : సైరా బాను

'పుష్ప-2' మేకర్స్ నిర్ణయంపై దేవిశ్రీ ప్రసాద్ అసహనం.. !! (Video)

ట్రెండింగ్‌లో కిస్సిక్ - డిసెంబరు 5న "పుష్ప-2" రిలీజ్

వాస్తవ సంఘటనలకు అద్దం పట్టే మిస్టర్ మాణిక్యం గా సముద్రఖని

సింగర్ మంగ్లీకి ఉస్తాద్‌ బిస్మిల్లా ఖాన్‌ పురస్కారం ప్రదానం

తర్వాతి కథనం
Show comments