Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమృతం అంటే నిమ్మకాయ..!

ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం బాగుంటేనే ఏదైనా మనం చేయగలం. మన వంటింట్లో లభించే ఆహార పదార్థాలతోనే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చుంటున్నారు వైద్యులు. ప్రతిరోజు ఒక గ్లాస్ వేడినీటిలో నిమ్మకాయను కలిపి తీసుకుంటే

Webdunia
గురువారం, 29 జూన్ 2017 (11:23 IST)
ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం బాగుంటేనే ఏదైనా మనం చేయగలం. మన వంటింట్లో లభించే ఆహార పదార్థాలతోనే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చుంటున్నారు వైద్యులు. ప్రతిరోజు ఒక గ్లాస్ వేడినీటిలో నిమ్మకాయను కలిపి తీసుకుంటే ఎన్నో లాభాలు ఉన్నాయంటున్నారు వైద్యులు. చాలామందిలో అంటువ్యాధులు, ఇన్ఫెక్షన్లు వెంటనే చేరుతుంటాయి. దీనికి కారణం రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడమే.
 
అయితే నిమ్మలో విటమిన్ - సి, యాంటీ యాక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, శరీరంలో పేరుకుపోయిన అనవసర కొమ్మును కరిగించే క్రొవ్వును తగ్గిస్తుంది. అంతే కాదు అధిక బరువుతో బాధపడేవారు ఒక గ్లాస్ నిమ్మరసం సేవించాలి. 
 
దీని కారణంగా శరీరంలో పొటాషియం రేట్స్ కూడా పెరుగుతాయి. అంతే కాదు కిడ్నీ స్టోన్‌లు కరిగిపోతాయి. డయాబెటిస్ తో బాధపడేవారు ఒక గ్లాస్ వేడినీటిలో నిమ్మకాయ పిండుకుని తాగితే ఇక ఆ ప్రయోజనాలు చెప్పనవసరం లేదు. అందుకే నిమ్మకాయను అమృతమని వైద్యులే చెబుతున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

చకచక సాగిపోతున్న పాకిస్థాన్ జాతీయుల వీసాల రద్దు...

Altaf Lali: లష్కరే తోయిబా టాప్ కమాండర్ అల్తాఫ్ లాలి మృతి

AP Spouse Pension Scheme: విడో పెన్షన్లు.. ఏపీ మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు.. నెలకు రూ.4,000

ఇస్రో మాజీ చైర్మన్ కె.కస్తూరి రంగన్ కన్నుమూత

బస్సులో నిద్రపోతున్న యువతిని తాకరాని చోట తాకుతూ లైంగికంగా వేధించిన కండక్టర్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమన్యు సింగ్ నటించిన సూర్యాపేట జంక్షన్ చిత్రం రివ్యూ

అతను ఉదయం నుంచి సాయంత్రం వరకు నాతోనే ఉంటాడు... రాహుల్ రవీంద్రన్‍తో బంధంపై సమంత

హీరో ప్రభాస్.. ఒక సాదాసీదా నటుడు మాత్రమే... లెజెండ్ కాదు..: మంచు విష్ణు (Video)

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

తర్వాతి కథనం
Show comments