Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతిరోజు అరటిపండును తీసుకుంటే... లివర్‌కు..

ప్రతిరోజు అరటిపండును తీసుకోవడం ద్వారా లివర్‌ను శుభ్రం చేసేందుకు సహాయపడుతుందని వైద్యులు సూచిస్తున్నారు. అరటి పండులో ఉండే కెరొటినాయిడ్స్ లివర్‌ను కాకుండా కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది. దీనిలో క్యాన్

Webdunia
బుధవారం, 13 జూన్ 2018 (10:21 IST)
ప్రతిరోజు అరటిపండును తీసుకోవడం ద్వారా లివర్‌ను శుభ్రం చేసేందుకు సహాయపడుతుందని వైద్యులు సూచిస్తున్నారు. అరటి పండులో ఉండే కెరొటినాయిడ్స్ లివర్‌ను కాకుండా కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది. దీనిలో క్యాన్సర్ కారకాలపై పోరాడే శక్తి అధికంగా ఉంటుంది. దృష్టి లోపాలను అరికట్టడంలో అరటిపండు చాలా ఉపయోగపడుతుంది.
 
అరటిపండులోని ఫైబర్ బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. హృద్రోగాలను దూరం చేస్తుంది. దీనిలో ఉండే పొటాషియం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రక్తంలోని చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరిస్తుంది. కిడ్నీకి కూడా అరటిపండు ఎంతో ఉపయోగపడుతుంది. బీపీని నియంత్రించడంలో అరటిని మించిన దివ్యౌషధం లేదు.
 
అరటిపండ్లను స్నాక్స్‌గా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. పెరుగు, బనానా స్మూతీలా చేసుకుని అల్పాహారంగా తీసుకోవచ్చును. సాయంత్రం పూట ఉడికించిన తృణధాన్యాలతో పాటు అరటిపండ్ల ముక్కలను తీసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అక్రమ సంబంధమే యమపాశమైంది... హత్య కేసులోని మిస్టరీని ఛేదించింది...

అల్లుడుని పెళ్లి చేసుకునేందుకు అత్త ప్రయత్నం... అడ్డుకున్న కుమార్తె...

చిన్నారుల ప్రాణాలు తీసుకున్న దగ్గు మందు

మనీ గేమింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తే సెలెబ్రిటీలకు రెండేళ్ల జైలు ఖాయం

ఇదేదో పేర్ని నాని చెప్పినట్లు కనబడుతోందే (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

30 యేళ్లుగా ఇనుప రాడ్లు కాలులో ఉన్నాయి... బాబీ డియోల్

Chiranjeevi: చెన్నైవెళుతున్న చిరంజీవి, వెంకటేష్

Vennela Kishore: వెన్నెల కిషోర్ పాడిన అనుకుందొకటిలే.. లిరికల్ సాంగ్

Omkar: ఓంకార్ సారధ్యంలో రాజు గారి గది 4 శ్రీచక్రం ప్రకటన

Rakshit Atluri: అశ్లీలతకు తావు లేకుండా శశివదనే సినిమాను చేశాం: రక్షిత్ అట్లూరి

తర్వాతి కథనం
Show comments