Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రయాణం చేసేటప్పుడు చర్మం జాగ్రత్త.. సబ్బు వద్దు ఫేస్ వాష్ ఉపయోగించండి.

ప్రయాణంలో శరీరం అలసటకు లోనవుతుంది. కాలుష్యం, ఎండ తీవ్రత కారణంగా శరీర చర్మం పొడిబారుతుంటుంది. ఇలాంటి సందర్భంలో చర్మకాంతిని మెరుగుపెట్టుకునేందుకుగాను మీకు కొన్ని చిట్కాలు...

Webdunia
సోమవారం, 19 సెప్టెంబరు 2016 (11:10 IST)
ప్రయాణంలో శరీరం అలసటకు లోనవుతుంది. కాలుష్యం, ఎండ తీవ్రత కారణంగా శరీర చర్మం పొడిబారుతుంటుంది. ఇలాంటి సందర్భంలో చర్మకాంతిని మెరుగుపెట్టుకునేందుకుగాను మీకు కొన్ని చిట్కాలు...
 
మీరు తరచూ ప్రయాణం చేసేవారైతే లేదా ట్రెక్కింగ్ లేదా సముద్రపు ఒడ్డున ప్రయాణం చేసే ప్రణాళికలుంటే కొన్ని సౌందర్య చిట్కాలు పాటించండి. అవేంటంటే మీరు ప్రయాణం చేసేటప్పుడు సన్‌స్క్రీన్ లోషన్‌ను మీ వెంట తీసుకువెళ్ళడం మరవకండి.
 
* ఎండలో ప్రయాణం చేసే 20 నిమిషాలముందు మీ ముఖానికి, శరీరంపైనున్న చర్మంపై సన్‌స్క్రీన్ లోషన్‌‌ను అప్లై చేయండి. 
 
* ప్రయాణం చేసేటప్పుడు మీ ముఖాన్ని తరచూ నీటితో కడుగుతుండండి.
 
* ముఖం కడుక్కునేందుకు సబ్బుకు బదులుగా ఫేస్‌వాష్‌ను వాడుతుంటే చాలా బాగుంటుంది. 
 
* ప్రయాణం చేసే సందర్భంలో మీ శరీర చర్మ సౌందర్యాన్ని కాపాడుకునేందుకుగాను "వాటర్ బేస్‌డ్ మాయిశ్చరైజర్"ను వాడండి. దీంతో మీ చర్మ సౌందర్యం ఏ మాత్రం తగ్గదు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పహల్గామ్ ఉగ్రదాడి సూత్రధారి ఇతడేనా? ఫోటో రిలీజ్!? (Video)

పహల్గామ్ ఉగ్రవాడి : ఇంటర్నెట్‌ను కుదిపేస్తున్న ఫోటో ఇదే...

ఏపీ లిక్కర్ స్కామ్ : రాజ్‌‍ కెసిరెడ్డికి 14 రోజుల రిమాండ్

Telangana: 5.80 కిలోల గంజాయి చాక్లెట్ల స్వాధీనం-నిందితుడి అరెస్టు

ప్లీజ్.. చంపొద్దంటూ వేడుకున్నా కనికరించలేదు .. విశాఖ వాసిని వెంటాడి.. వేటాడి కాల్చేశారు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో సయారా విడుదలతేదీ ప్రకటన

మంచు విష్ణు పోస్ట్ పై సోషల్ మీడియాలో వైరల్

తర్వాతి కథనం
Show comments