Webdunia - Bharat's app for daily news and videos

Install App

మల్లె పువ్వుల చాయ్ తాగితే?

మల్లె పువ్వులు సువాసనతో పరిమళాన్ని వెదజల్లటమే కాదు.. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. మల్లె పరిమళం ఒత్తిడిని దూరం చేస్తుంది. ఆ వాసన పీల్చుకుంటే ఆహ్లాదకరంగా ఉంటుంది. అయితే మల్లె చాయ్ తాగితే అధిక ర

Webdunia
మంగళవారం, 9 మే 2017 (11:41 IST)
మల్లె పువ్వులు సువాసనతో పరిమళాన్ని వెదజల్లటమే కాదు.. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. మల్లె పరిమళం ఒత్తిడిని దూరం చేస్తుంది. ఆ వాసన పీల్చుకుంటే ఆహ్లాదకరంగా ఉంటుంది. అయితే మల్లె చాయ్ తాగితే అధిక రక్తపోటును తగ్గించుకోవచ్చు. రోగనిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చు. గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్‌లను కూడా తగ్గించుకోవచ్చు. 
 
మల్లె పువ్వు టీనీ తాగితే నిత్యయవ్వనంగా ఉండొచ్చు. వృద్ధాప్య ఛాయలను తగ్గించుకోవచ్చు. రాత్రి పూట కప్పు మల్లెపూవుతో చేసిన టీని సేవించడం ద్వారా నిద్రలేమి దూరం అవుతుంది. కలత లేని నిద్ర మీ సొంతం అవుతుంది. ఇందులో జలుబూ, జ్వరం వంటి సమస్యల్ని నివారించే యాంటీవైరల్‌, యాంటీబ్యాక్టీరియల్‌ గుణాలెక్కువ. ఇందులోని కాచెన్స్‌ అనే గుణాలు జీవక్రియను మెరుగుపరుస్తాయి. 
 
ఇక మల్లెలతో చేసే నూనెను వాడితే చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది. మల్లె చర్మానికి రక్షణగా ఉంటుంది. చర్మంపై పేరుకునే రకరకాల మచ్చల్ని  నివారించడంలోనూ ఈ నూనె కీలకంగా పనిచేస్తుంది. 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments