టమోటా జ్యూస్ కాలేయానికి మంచిదా?

Webdunia
బుధవారం, 10 మార్చి 2021 (23:01 IST)
టమోటాలు కాలేయం, మెదడు రెండింటినీ మద్యపానం వల్ల కలిగే నష్టం నుండి కాపాడతాయని శాస్త్రీయ అధ్యయనాలు చెబుతున్నాయి. టమోటా రసం, సలాడ్ లేదా సాస్‌ అయినా కాలేయానికి మేలు చేస్తాయని నిపుణులు చెపుతున్నారు.
 
అంతేకాదు... టమోటా రసం తాగటం వల్ల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఎముకలు కొందరిలో చాలా బలహీనంగా ఉంటాయి. ఇలాంటి వారు రోజుకు రెండు గ్లాసుల టమోటా రసం తాగినట్టయితే ఎముకలు బలంగా తయారవుతాయని వైద్యులు సలహా ఇస్తున్నారు. అంటే ఆస్టియోపోరొసిస్ రాకుండా ఉంటుందని పరిశోధకులు చెపుతున్నారు. దీనికి కారణం టొమాటోలో లైకోపీన్ అనే యాంటి ఆక్సిడెంట్లు ఉంటాయని, వీటివల్ల ఎముకలు చాలా దృఢంగా ఉండేలా చేస్తాయని పరిశోధకులు చెపుతున్నారు. 
 
టమోటాలు, వాటితో చేసిన పదార్థాలకు నెలరోజుల పాటు వాడిన మహిళల్లో ఎముకలు విరిగే సమయంలో విడుదలయ్యే ఎన్‌టీలోపప్టైడ్ అనే ఒక రకమైన రసాయన స్థాయి పెరగడాన్ని గుర్తించినట్టు పరిశోధకులు చెపుతున్నారు. ఆ తర్వాత నాలుగు నెలల పాటు 15 మిల్లీ గ్రాముల లైకోపీన్ ఉన్న టమోటా రసాన్ని ఇస్తే ఈ రసాయనాల స్థాయి చాలావరకు తగ్గిపోయింది. దీన్ని బట్టి టమోటలు తినడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయనే విషయం తమ పరిశోధనల్లో నిరూపణ అయిందని వారు చెపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రహస్యంగా ఇద్దరితో పెళ్లి ... తిక్క కుదిర్చిన జైలుపాలు చేసిన భార్యలు

లుథియానాలో ఉగ్రవాదులు - పోలీసుల మధ్య ఎదురుకాల్పులు..

నాంపల్లి కోర్టులో ఎదురుపడిన సునీత.. పట్టించుకోని జగన్.. అంత మొండితనమా?

భర్త లారీ డ్రైవర్.. భార్య ప్రియుడితో రీల్స్ చేసింది.. మందలించిన భర్తను ఏం చేసిందంటే?

ఒప్పందాలు, వాగ్దానాల పేరుతో ప్రజలను పదే పదే మోసం చేయొద్దు.. షర్మిల

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

తర్వాతి కథనం
Show comments