Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైక్రోవేవ్ ఓవెన్లు వాడుతున్నారా.. దీన్ని చదవాల్సిందే?

మైక్రోవేవ్ ఓవెన్. అప్పటికే చేసిన వంటలను వేడి చేయడానికి చాలా ఎక్కువగా వాడుతుంటారు. బేకరీలు, హోటళ్ళలో అయితే మైక్రోవేవ్ ఓవెన్లలో పెట్టిన తరువాతనే మన ముందు ఉంచుతారు. అయితే వీటి వల్ల చాలా పెద్ద ప్రమాదం జరుగుతోందంటున్నారు వైద్య నిపుణులు. చాలా రోగాలు ఈ ఓవెన

Webdunia
శనివారం, 22 సెప్టెంబరు 2018 (20:22 IST)
మైక్రోవేవ్ ఓవెన్. అప్పటికే చేసిన వంటలను వేడి చేయడానికి చాలా ఎక్కువగా వాడుతుంటారు. బేకరీలు, హోటళ్ళలో అయితే మైక్రోవేవ్ ఓవెన్లలో పెట్టిన తరువాతనే మన ముందు ఉంచుతారు. అయితే వీటి వల్ల చాలా పెద్ద ప్రమాదం జరుగుతోందంటున్నారు వైద్య నిపుణులు. చాలా రోగాలు ఈ ఓవెన్ల వలన వస్తుందని తేల్చి చెబుతున్నారు.
 
ఈ స్పీడ్ ప్రపంచంలో వంటలు చేసుకోవడమంటే చాలా కష్టమే. అందుకే ఒక్కసారి వండాక రెండుమూడు రోజులు అదే కూరను కంటిన్యూ చేసేవారు చాలామందే ఉన్నారు. అందుకనే ఎక్కవమంది మైక్రోఓవెన్లు ఎక్కువమంది వాడుతున్నారు. మైక్రోవేవ్‌లు నాన్ అయోలైజన్ రేడియేషన్ ద్వారా పనిచేస్తాయి. తినే పదార్థాలను మైక్రోవేవ్‌లో పెట్టడం వల్ల అది కాస్త హైప్రీక్వెన్సీ హీట్ వేవ్స్ మధ్య ఉంటాయి. పదార్థాలను రేడియేషన్‌కు గురయ్యేలా చేస్తాయి. ఇది మనకు ఎంతగానో ప్రమాదం అంటున్నారు వైద్య నిపుణులు. మైక్రోవేవ్‌లో వేడి చేసిన పదార్థాలు విషంతో సమానమంటున్నారు. 
 
ఒక్క మైక్రో వేవ్ 2.45 బిలియన్ హెట్‌ను కలిగి ఉంటుందట. సాధారణంగా 1 హెట్స్ ఉంటే మానవ శరీరానికి ఎంతో ప్రమాదకరం. అలాంటిది అంత మొత్తంలో అంటే ఊహించుకోండి. అందుకే మైక్రోఓవెన్‌లు పనిచేసేటప్పుడు దాని దగ్గర ఉండకపోవడమే మంచిదంటున్నారు వైద్య నిపుణులు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments