Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూల్ డ్రింక్స్‌‌లో బాత్రూమ్ క్లీన్ చేసే యాసిడ్‌తో సమానమైన ఆమ్లాలున్నాయా?

ఎండలు మండిపోతున్నాయి. ఇక చల్లచల్లని కూల్ డ్రింక్స్ తాగేస్తుంటారు.. చాలామంది. అయితే కూల్ డ్రింక్స్ తాగడం కంటే.. నీటిని తాగొచ్చునని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. ఎందుకంటే.. మనం తాగే కూల్‌డ్రింక్స్ స

Webdunia
గురువారం, 18 మే 2017 (15:25 IST)
ఎండలు మండిపోతున్నాయి. ఇక చల్లచల్లని కూల్ డ్రింక్స్ తాగేస్తుంటారు.. చాలామంది. అయితే కూల్ డ్రింక్స్ తాగడం కంటే.. నీటిని తాగొచ్చునని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. ఎందుకంటే.. మనం తాగే కూల్‌డ్రింక్స్ సీసాల్లో బాత్రూమ్‌లు క్లీన్ చేసే యాసిడ్‌‌తో సమానంగా ఆమ్లగుణాలను కలిగివుంటాయని వారు హెచ్చరించారు. కావాలంటే కూల్ డ్రింక్స్‌తో బాత్రూమ్‌ను క్లీన్ చేసి చూడండి.. ఫలితం ఏమిటో తెలిసిపోతుందంటున్నారు. 
 
అలాంటి ఆమ్లాలతో కూడిన కూల్ డ్రింక్స్‌ను తీసుకంటే.. అనారోగ్యాలు తప్పవు. కూల్‌డ్రింక్స్‌లో విషపూరిత రసాయనాలు అయిన ఆక్సనిక్‌, కాడ్మియం, గ్లూటమేట్‌, పొటాషియం సార్బేట్‌, మిథాయిల్‌ బెంజీన్‌ అనే వాటిని కలుపుతున్నట్లు తేలింది. అందుకే ఆరేళ్ల లోపు గల పిల్లలు కూల్ డ్రింక్స్‌ను ఏమాత్రం తాగనివ్వకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 
 
అలాగే మనం బయటికి విడిచి పెట్టే కార్బన్-డైయాక్సిడ్‌ను కూల్‌డ్రింక్స్‌ ఎక్కువకాలం నిలువ ఉంచాలని కలుపుతారు. అందుకే మనం ఏ రకమైన కూల్‌డ్రింక్‌ తాగిన వెంటనే తేపులు వచ్చేస్తుంటాయి. కాబట్టి కూల్‌డ్రింక్స్‌ను వేసవిలో తీసుకోకుండా ఉండటమే మంచిది. మజ్జిగ, పెరుగునుతో తయారయ్యే ద్రావకాలను తీసుకోవడం ద్వారా వేడిని తగ్గించుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

సిగ్నల్ లైట్‌కు బురద పూసి రైలు దోపిడీకి యత్నం!!

సింగపూర్‌లో మళ్లీ కోవిడ్ విజృంభణ.. వారం రోజుల్లో 26 వేల మందికి...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments