Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరుగు తింటారు, అందులో ఏముందో తెలుసా? (video)

Webdunia
శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (22:50 IST)
పెరుగు ఒక ప్రోబయోటిక్ పాల ఉత్పత్తి. పెరుగులో ఉండే ప్రయోజనకరమైన బ్యాక్టీరియా జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది. కడుపు నొప్పికి చికిత్స చేయడానికి ఉపయోగపడుతుంది. పెరుగులో కాల్షియం, భాస్వరం, పొటాషియం, మెగ్నీషియం మరియు సోడియం పుష్కలంగా ఉన్నాయి. ఇది విటమిన్ బి 12 యొక్క ముఖ్యమైన మూలం. కొంత మొత్తంలో ఫోలిక్ ఆమ్లం కూడా వుంది.
 
పెరుగులో వున్న పోషకాల వల్ల దాన్ని తింటే స్లిమ్‌గా తయారవుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోజూ కప్పు పెరుగు తింటే సన్నగా అవుతారట. పెరుగులో ఉండే క్యాల్షియం కొవ్వును తగ్గించి స్లిమ్‌గా ఉండేలా చేస్తుంది. హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. దీనిలో అధికంగా ఉండే ప్రొటీన్‌ల వలన శరీరానికి మంచి పోషణ అందుతుంది. పెరుగును తీసుకుంటే స్నాక్స్ కూడా తక్కువగా తినాలనిపిస్తుందని చెబుతున్నారు. 
 
చిరుతిండ్లు తినడం వల్ల శరీరంలో క్రొవ్వు బాగా పెరుగుతుంది. ఊబకాయం, పొట్ట వస్తుంది. కాబట్టి రోజూ డైట్‌లో పెరుగు చేర్చుకుంటే చాలా మంచిది. 300 గ్రాముల పెరుగులో 200 గ్రాముల క్యాల్షియం ఉంటుందని చెబుతున్నారు. ఈ క్యాల్షియం కడుపులోని కొవ్వును బయటకు పంపడానికి ఉపయోగపడుతుంది.
 

సంబంధిత వార్తలు

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

తర్వాతి కథనం
Show comments