Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ ఇంట్లో పూలచెట్లు లేవా...? ఐతే ఆ శక్తి...

ఇప్పుడు చదువులు, ఉద్యోగాలు, తర్వాత పెళ్లిళ్లు... పిల్లలు... ఇలా బిజీ అయిపోతున్నారు. అమ్మాయిలు ఇదివరకు చక్కగా పూలను తలనిండా పెట్టుకుని కనిపించేవారు. ఇప్పుడలాంటి పరిస్థితి కనిపించడంలేదు. తలలో పూలు పెట్టుకుని కార్యాలయాలకు, పాఠశాలలకు వెళ్లే పరిస్థితి పోయ

Webdunia
గురువారం, 11 మే 2017 (20:33 IST)
ఇప్పుడు చదువులు, ఉద్యోగాలు, తర్వాత పెళ్లిళ్లు... పిల్లలు... ఇలా బిజీ అయిపోతున్నారు. అమ్మాయిలు ఇదివరకు చక్కగా పూలను తలనిండా పెట్టుకుని కనిపించేవారు. ఇప్పుడలాంటి పరిస్థితి కనిపించడంలేదు. తలలో పూలు పెట్టుకుని కార్యాలయాలకు, పాఠశాలలకు వెళ్లే పరిస్థితి పోయింది. దీనితో పూలచెట్లను పెంచడం, వాటి అందాలను చూస్తూ ఆ పూలను కోసి తలలో తురుముకోవడం తగ్గిపోయింది. ఈ ప్రభావం వారిపై పడుతుంది. ఇంట్లో కనీసం తక్కువ స్థలంలోనే పూలను పెంచుకునే అవకాశం వున్నా ఆ పని చేయడంలేదు. 
 
ఇలాంటివారు వెంటనే పూలచెట్లు పెంపకంపై దృష్టి పెట్టాలంటోంది హార్వర్డ్ యూనివర్శిటీ. ఎందుకంటే వారు చేసిన పరిశోధనల్లో ఇంట్లో ప్రతిరోజూ పువ్వుల సువాసనలు, అందాన్ని ఆస్వాదించగలిగేవారు మిగతావారికంటే శక్తివంతంగా, ఉత్సాహవంతంగా వుంటున్నారని తేలింది. అంతేకాదు.... వీరిలో ఆందోళనా శాతం కూడా చాలా తక్కువగా వున్నట్లు కనుగొన్నారు. పూల సువాసనలు, అందం మెదడులో కొత్త శక్తిని నింపుతాయని వారు చెపుతున్నారు. ఇంకెందుకాలస్యం... వెంటనే పూలచెట్లను పెంచేయండి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి షాకిచ్చిన కోర్టు

జనసేన సంస్థాగత బలోపేతం కోసం త్రిశూల్ వ్యూహం : పవన్ కళ్యాణ్

బీహార్‌లో ఒక్క ఓటు కూడా చోరీ కానివ్వం : రాహుల్ గాంధీ

యూపీఎస్పీ అభ్యర్థుల కోసం ప్రతిభా సేతు పోర్టల్

ఏలూరు జిల్లాలో కానిస్టేబుల్‌ అదృశ్యం.. ఫోన్‌ సిగ్నల్‌ కట్‌!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కేన్సర్ సోకి రూపురేఖలే మారిపోయిన కేజీఎఫ్ నటుడు

మంచి విషయం గురించి చెప్పినా విమర్శలు తప్పట్లేదు : హీరో నాని

'ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు'... రజనీకాంత్

సినీ నిర్మాణ కార్మికులకు వేతనాలు పెంచిన తెలుగు ఫిల్మ్ చాంబర్

Balakrishna: బాలకృష్ణకు సత్కారం.. సీఎం సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం- ప్రముఖుల కితాబు (video)

తర్వాతి కథనం
Show comments