అదేపనిగా సోషల్ మీడియా ఫాలో చేస్తున్నారా..?

Webdunia
శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (11:30 IST)
నేటి తరుణంలో ఎక్కడ చూసినా సోషల్ మీడియా ఫాలోయింగ్ ఎక్కువైపోతుంది. రోజూ నిద్రపోతున్నారో లేదో కానీ ఈ మీడియాలోనే ఎక్కువ సమయం గడిపేస్తున్నారు. అదేపనిగా సోషల్ మీడియాను ఫాలో చేయడం వలన పలురకాల ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని ఇటీవలే ఓ అధ్యయనంలో వెల్లడించారు. ఈ సమస్యలు పురుషులకంటే.. స్త్రీలకే ఎక్కువగా ఉన్నాయని కూడా తెలియజేశారు. 
 
సోషల్ మీడియాను ఫాలో చేయడం మంచిదే. అందుకని.. అదేపనిగా ఎప్పుడూ చూసినా దాంట్లోనే మునిగిపోవడం మంచికాందంటున్నారు సైంటిస్టులు. సోషల్ మీడియా ఫాలో చేసే పురుషులకంటే.. స్త్రీలే అధికంగా ఉన్నారు. దీని కారణంగా స్త్రీలు డిప్రెషన్‌కి గురికావలసి వస్తుందని అధ్యయంలో స్పష్టం చేశారు. 
 
వీటి వివరాల్లోకి వెళ్తే.. ఆడిపిల్లల్లో 40 శాంతి మంది మగపిల్లల్లో 28 శాతం మంది డిప్రెషన్‌కు లోనయినట్లు గుర్తించారు వైద్యులు. రోజుకు 5 గంటల వ్యవధిలో మాత్రలే సోషల్ మీడియా ఫాలో చేయాలంటున్నారు. ఒకవేళ ఈ 5 గంటలకన్నా మించితే స్త్రీలు రకరకాల డిప్రెషన్ స్థాయికి లోనై దానిలోనే ఉండాలనే ఆలోచన ఎక్కువై.. పిచ్చపట్టేలా చేస్తుందని అధ్యయంలో స్పష్టం చేశారు.   

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బీజేపీకి సరెండర్ కావాలనుకుంటున్న వైకాపా.. కౌంటరిచ్చిన ప్రధాన మంత్రి మోదీ

అమీన్‌పూర్ హత్య కేసు: ఇద్దరూ కలవకుంటే నా కూతురికి కడుపు ఎలా వచ్చింది?

మంత్రి కొండా సురేఖ అరెస్టు తప్పదా?

రూ. 9500 కోట్ల విలువైన 506 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపిన కేబినెట్

ఎస్ఐఆర్ పేరుతో ఓటు తొలగిస్తే కిచెన్ టూల్స్‌తో సిద్ధం కండి.. మహిళలకు మమతా పిలుపు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: పెద్ది కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం, మార్చి 27న రిలీజ్

Rana: టైం టెంపరరీ సినిమా అనేది ఫరెవర్ : రానా దగ్గుబాటి

గుర్రం పాపిరెడ్డి బోర్ కొట్టదు, అవతార్ రిలీజ్ మాకు పోటీ కాదు : డైరెక్టర్ మురళీ మనోహర్

మనల్ని విమర్శించే వారి తిట్ల నుంచే పాజిటివ్ ఎనర్జీని తీసుకుందాం. ఎదుగుదాం

హీరో కార్తి చిత్రం వా వాత్తియార్‌ రిలీజ్‌కు చిక్కులు - మద్రాస్ హైకోర్టు బ్రేక్

తర్వాతి కథనం
Show comments