Webdunia - Bharat's app for daily news and videos

Install App

భోజనం చేసేటప్పుడు మధ్యలో నీళ్లు ఎక్కువగా తాగేస్తే..?

Webdunia
మంగళవారం, 29 జూన్ 2021 (21:35 IST)
చాలామంది భోజనం చేసేటప్పుడు మధ్యలో ఎక్కువగా నీళ్ళు తాగేస్తుంటారు. నాలుగు ముద్దలు తిన్న వెంటనే ఎక్కువగా నీళ్ళు తాగడం వల్ల అది అనారోగ్యానికి కారణమవుతుందట. భోజనం చేసిన తరువాత నీళ్ళు తాగకూడదు అంటారు. అలాగే భోజనానికి ముందే ఎక్కువగా నీళ్ళు తీసుకోకూడదు అంటారు. అసలు ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే...
 
భోజనం ముందు కూర్చున్నప్పుడు నీళ్ళు ఎక్కువగా తాగకూడదట. అలాగే ఒకసారి అన్నం తినడం ప్రారంభించిన తరువాత సిప్‌లు సిప్‌లుగా నీళ్ళు తాగాలే తప్ప ఒకేసారి నీళ్ళు తాగితే అది కాస్త క్రొవ్వుగా మారి అనారోగ్యానికి కారణమవుతుందట. అంతేకాదు హెవీ వెయిట్, పొట్ట ఉబ్బరంగా ఉండడానికి కారణమవుతుందట. 
 
అలాగే భోజనం చేసిన తరువాత ఐదు నిమిషాలు ఆగి నీళ్ళు తాగాలట. అలా తాగడం వల్ల జీర్ణవ్యవస్ధ బాగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. భోజనం చేసిన వెంటనే నీళ్ళు తాగడం వల్ల కడుపులో ముద్దలాగా మారి జీర్ణ వ్యవస్థకు ఇబ్బందిగా మారుతుందని చెపుతున్నారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments