Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యాభర్తలు శారీరక సుఖానికి దూరమైతే...

భార్యాభర్తలు లేదా స్త్రీపురుషుల మధ్య జరిగే శారీరక సంబంధం (శృంగారం) అనేది తాత్కాలిక సంతోషాన్నిచ్చే చర్య కాదనీ, శాశ్వత ఆరోగ్నాన్ని అందించే సాధనమని పరిశోధకులు అంటున్నారు. యవ్వనంగా కనిపించాలన్నా, వ్యాధులత

Webdunia
శుక్రవారం, 30 జూన్ 2017 (12:17 IST)
భార్యాభర్తలు లేదా స్త్రీపురుషుల మధ్య జరిగే శారీరక సంబంధం (శృంగారం) అనేది తాత్కాలిక సంతోషాన్నిచ్చే చర్య కాదనీ, శాశ్వత ఆరోగ్నాన్ని అందించే సాధనమని పరిశోధకులు అంటున్నారు. యవ్వనంగా కనిపించాలన్నా, వ్యాధులతో పోరాడే శక్తి సమకూరాలన్నా, నొప్పులు తగ్గాలన్నా శృంగారంలో తరచుగా పాల్గొనాల్సిందేనని స్కాట్‌ల్యాండ్‌లోని రాయల్‌ ఎడిన్‌బర్గ్‌ హాస్పిటల్‌ పరిశోధకులు చెపుతున్నారు. 
 
జీవిత భాగస్వామితో విభేదాలు లేదా అనారోగ్యం వల్ల లైంగిక జీవితానికి దూరమైతే లైంగికాసక్తి సన్నగిల్లడం సహజం. అరుదుగా కొందర్లో ఈ పరిస్థితి శృంగార ఆలోచనలను రెట్టింపు చేస్తాయట. శృంగార లోపం వల్ల కొందరు నీరసం, శృంగార మీద ఆసక్తి సన్నగిల్లటం కూడా జరుగుతుంది. 
 
శృంగారలోపం వల్ల దాని మీద ఆసక్తి క్రమక్రమంగా సన్నగిల్లటం లేదా దొరకని వస్తువు మీద ఆశ పెరిగినట్టు శారీరక సుఖం కోసం వెంపర్లాడటం... ఇలా విభిన్నమైనతత్వాలు వ్యక్తుల్లో చోటుచేసుకుంటాయి. ఈ రెండూ అనారోగ్యకరమేనని వారు హెచ్చరిస్తున్నారు. 
 
అలాగే, మంచినిద్ర పట్టడానికి సహాయపడే మత్తును కలిగించే ఆక్సిటోసిన్‌ మిగతా ఎండార్ఫిన్లు శృంగారంలో పాల్గొనటం వల్ల రిలీజ్‌ అవుతాయట. అందువల్ల కంటి నిండా నిద్ర పట్టాలంటే శారీరక కలయిక జరగాల్సిందేనని వైద్యులు సలహా ఇస్తున్నారు.

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

తర్వాతి కథనం