చెడు కొలెస్ట్రాల్, బెల్లీ ఫ్యాట్‌ తగ్గాలంటే ఏం చేయాలి?

Webdunia
బుధవారం, 30 ఆగస్టు 2023 (21:09 IST)
చెడు కొలెస్ట్రాల్, బెల్లీ ఫ్యాట్‌లు అంద‌రినీ వేధించే స‌మ‌స్యలవుతున్నాయి. శ‌రీరంలో కొవ్వు పేరుకుపోవ‌డానికి కార‌ణ‌మ‌య్యే ఆహార‌ప‌దార్థాల గురించి తెలుసుకుంటే బ‌రువు పెర‌గ‌కుండా కొలెస్ట్రాల్‌కి దూరంగా ఉండ‌వ‌చ్చు. అవేమిటో తెలుసుకుందాము. పండ్లు యాపిల్, గ్రేప్స్, స్ట్రాబెర్రీ, సిట్రస్ వంటి పండ్లు రెగ్యుల‌ర్‌గా తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో చెడు కొవ్వు ప‌దార్థాల స్థాయిలు త‌గ్గుతాయి.
 
ఓట్స్ కొవ్వును తగ్గించడంలో చాలా శక్తివంతంగా పని చేస్తుంది. దీని ద్వారా రోజుకి 25 నుంచి 35 గ్రాముల ఫైబర్ పొంద‌వ‌చ్చు. అవ‌కాడోలో గుండె ఆరోగ్యంగా ఉండడానికి కావలసిన మోనో శ్యాచురేటెడ్ ఫ్యాట్ కలిగి ఉంటుంది. అవకాడో తీసుకోవ‌డం వ‌లన శరీరంలో మంచి కొవ్వు పదార్థాలను పెంచి, చెడు కొవ్వు పదార్థాలను తగ్గిస్తాయి.
 
బార్లీ, ఓట్స్ వంటివి గుండె సంబంధిత వ్యాధుల నుంచి కాపాడ‌తాయి. గింజ ధాన్యాల వల్ల‌ శరీరంలో చెడు కొవ్వుల స్థాయిని త‌గ్గించుకోవ‌చ్చు. బీన్స్‌లో ఫైబ‌ర్ ఎక్కువ‌, ర‌క‌ర‌కాల రూపాల్లో ల‌భించే బీన్స్ తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీర బ‌రువు త‌గ్గించుకోవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

లుథియానాలో ఉగ్రవాదులు - పోలీసుల మధ్య ఎదురుకాల్పులు..

నాంపల్లి కోర్టులో ఎదురుపడిన సునీత.. పట్టించుకోని జగన్.. అంత మొండితనమా?

భర్త లారీ డ్రైవర్.. భార్య ప్రియుడితో రీల్స్ చేసింది.. మందలించిన భర్తను ఏం చేసిందంటే?

ఒప్పందాలు, వాగ్దానాల పేరుతో ప్రజలను పదే పదే మోసం చేయొద్దు.. షర్మిల

ఇకపై ఫోటో, క్యూఆర్ కోడ్‌తో ఆధార్ కార్డులు జారీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

Bhagyashree Borse: అరుంధతి వంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం : భాగ్యశ్రీ బోర్సే

తర్వాతి కథనం
Show comments