Webdunia - Bharat's app for daily news and videos

Install App

శీతలపానీయాలు... తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

Webdunia
శుక్రవారం, 19 ఏప్రియల్ 2019 (17:43 IST)
సాధారణంగా కాలానికి అతీతంగా శీతలపానీయాలను సేవిస్తున్నారు. ముఖ్యంగా.. వేసవి కాలంలో ప్రతి ఒక్కరు కూడా కూల్ డ్రింక్ త్రాగాలని అనుకుంటారు. అయితే, ఈ కూల్‌డ్రింక్స్‌ను సేవించే ముందు.. ఒక్క విషయాన్ని గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. చల్లటి పానీయం తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం అంటున్నారు వైద్యులు. గొంతు, దంతాలు, జీర్ణక్రియపై ఈ చల్లటి పానీయం తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని వారు హెచ్చరిస్తున్నారు.
 
1. చల్లటి పానీయాలు అధికంగా తీసుకునేటట్లయితే శరీరం దానిని ఎంతవరకు స్వీకరిస్తుందో ముందుగా గమనించాలి. 
 
2. సోడాలాంటి పానీయాలను త్రాగేటప్పుడు సిప్ చేస్తూ సేవించరాదు. అలా త్రాగితే దంతాలు తియ్యటి ఆమ్లాలతో దంతాలు పూర్తిగా తడిసి వాటిపై ఉండే ఎనామిల్ పాడైపోయే ప్రమాదం ఉంది. కాబట్టి చల్లటి పానీయాలు త్వరగా సేవించాలంటున్నారు. 
 
3. ముఖ్యంగా మీరు ఏ మోతాదులో క్యాల్షియం తీసుకుంటున్నారో తెలుసుకోండి. చల్లటి పానీయాలు మీ ఆహారంలోని క్యాల్షియంను మాత్రమే కాకుండా శరీరంలోనున్న క్యాల్షియంను కూడా హరించివేస్తాయి. కాబట్టి ఆరోగ్యం దృష్ట్యా చల్లని పానీయాలు తీసుకోకపోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఓ మోస్తరు చల్లగా వున్నవాటిని ఎంచుకోవడం మంచిది.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments