Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్షా కాలంలో త్రాగాల్సిన టీ ఇది

Webdunia
శుక్రవారం, 15 నవంబరు 2019 (14:25 IST)
ఎక్కువగా వర్షాలు పడుతున్నాయి. వర్షాకాలంలో జలుబు, దగ్గు గొంతు ఆరిపోవడం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. ఇతరత్రా అనారోగ్యాలు వస్తుంటాయి. అయితే వీటినన్నింటికీ దూరంగా ఉండాలంటే తగిన పోషకాహారం తినాలంటున్నారు వైద్య నిపుణులు. 
 
ముఖ్యంగా వర్షాకాలంలో హెర్బల్ టీ తాగడం చాలా మంచిదంటున్నారు. శరీరంలోని మలినాలు వెలికి వెళ్ళిపోవడానికి ఉపకరిస్తుందట. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని హానికరమైన బ్యాక్టీరియాను తొలగిస్తాయట. డ్రై ఫ్రూట్స్ శరీరాన్ని వెచ్చగా ఉంచి వ్యాధులకు కారణం అయ్యే వైరస్‌లను నియంత్రిస్తాయట. 
 
జీడిపప్పు, ఖర్జూర, బాదం, వాల్ నట్స్ వంటివి ప్రయోజనాన్ని ఇస్తాయట. పెరుగులో ప్రొటీన్ లు, ప్రో..బయోటిక్స్ ఉండి రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుందట. అలాగే మిరియాలు, పసుపు, దాల్చిన చెక్క, అల్లం వంటివి ఆహారం త్వరితంగా జీర్ణం కావడానికి ఉపకరిస్తుందట.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments