గ్లాస్ నీటిలో నిమ్మరసం కలిపి తీసుకుంటే..?

Webdunia
శనివారం, 22 డిశెంబరు 2018 (14:22 IST)
ఈ చలికాలంలో దాహం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే.. చల్లని గాలిని మనం పీల్చినప్పుడు ఆ గాలి శరీరంలోనికి ప్రవేశిస్తుంది. అప్పుడు మనకు నీరు ఎక్కువగా తీసుకోవాలనిపిస్తుంది. కానీ, సమయానికి నీరు దొరకకపోవడంతో.. బయట దొరికే శీతల పానీయాలు తీసుకుంటుంటారు. అలా చేయడం వలన ఆరోగ్యానికి అంత మంచిది కాదంటున్నారు.. నిపుణులు.. 
 
మనిషి శరీరంలో నుండి ఒక రోజులో 700 నుండి 1000 గ్రాముల నీరు చెమట రూపంలో బయటకు పోతుంటుంది. అదే సమయంలో శరీరంలోపల 300 నుండి 400 గ్రాముల నీరు తయారవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ బయటకుపోయే నీరు ఎక్కువగా ఉన్నాయి. లోపల ఊరే నీరు తక్కువ. ఇలా నీటి శాతం తగ్గినప్పుడు దాహం వేస్తుంది. రక్తంలో ఉప్పు, నీరు కలిసి ఉంటాయి. ఏ కారణం చేతైన రక్తంలో నీటి శాతం తగ్గినట్లైతే దాహం వేస్తుంది. 
 
కొందరికైతే వేసవి కాలం, వర్షా కాలం అనే తేడాలు లేకుండా ఎప్పుడుపడితే అప్పుడు దాహం వేస్తుంటుంది. వారికి ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరదు. ఎటువంటి వారికైనా దాహం వేస్తుంటే గ్లాస్ చల్లని నీటిలో నాలుగు స్పూన్ల చక్కెర, ఒక నిమ్మకాయను పిండి తీసిన రసం కలిపి తాగితే వెంటనే దాహం తగ్గుతుంది. అదేవిధంగా దానిమ్మ పండ్ల రసానికి సమంగా పంచదార కలిపి తేనె పాకంగా ఉడికించి రెండు స్పూన్ల చొప్పున రోజుకి మూడుసార్లు తాగితే దాహం తగ్గుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అప్పు తీర్చమన్నందుకు వృద్ధుడిని సజీవ దహనం చేశారు.. ఎక్కడ?

అక్రమ మైనింగ్‌ను బాట వేస్తోన్న ఉచిత ఇసుక విధానం.. పచ్చి మోసం.. గోవర్ధన్ రెడ్డి

రైల్వేకోడూరు ఎమ్మెల్యే వల్ల 5 సార్లు ప్రెగ్నెంట్, అబార్షన్ అయ్యింది: మహిళ ఆరోపణ

సీఎం హోదాను పక్కనబెట్టి.. సాధారణ కార్యకర్తలా శిక్షణకు హాజరైన చంద్రబాబు

Telangana: ఫిబ్రవరి 11 నుంచి మున్సిపల్ ఎన్నికలు.. ఫలితాలు ఫిబ్రవరి 13న విడుదల

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ వ్యక్తితో రిలేషన్‌లో ఉన్నా.. కానీ కొన్నాళ్ళకే అసలు విషయం తెలిసింది.. : తమన్నా

15 రోజుల్లో ₹358 కోట్లకు పైగా వసూలు చేసిన మన శంకరవరప్రసాద్ గారు

ఆ బాలీవుడ్ హీరోయిన్ నా లక్కీ ఛార్మ్ : కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ

బరాబర్ ప్రేమిస్తా లో మళ్లీ మళ్లీ సాంగ్ బాగుంది : జయంత్ సి పరాన్జి

న్యాయం చేసేలా ప్రయత్నిస్తా : రఘు కుంచె - దేవగుడి అలరిస్తుంది : బెల్లం రామకృష్ణ రెడ్డి

తర్వాతి కథనం
Show comments