Webdunia - Bharat's app for daily news and videos

Install App

వారంలో ఐదు రోజులు వీటిని తీసుకుంటే?

వారంలో ఐదు రోజులు యాపిల్స్, గ్రేప్స్, ఆనియన్స్, వైన్, టీ, డార్క్‌చాక్లెట్లను తీసుకుంటే యాంటీయాక్సిటెండ్లు పుష్కలంగా లభిస్తాయి. తద్వారా అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. అలాగే తాజా కూరగాయలు, తాజా ఆకుకూరలను

Webdunia
బుధవారం, 13 జూన్ 2018 (14:16 IST)
వారంలో ఐదు రోజులు యాపిల్స్, గ్రేప్స్, ఆనియన్స్, వైన్, టీ, డార్క్‌చాక్లెట్లను తీసుకుంటే యాంటీయాక్సిటెండ్లు పుష్కలంగా లభిస్తాయి. తద్వారా అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. అలాగే తాజా కూరగాయలు, తాజా ఆకుకూరలను కూడా వారంలో రెండు, మూడుసార్లైనా తీసుకోవాలి. బ్రోకోలీ, క్యాలీఫ్లవర్ అధికంగా తీసుకుంటే మెదడు పనితీరు మెరుగవుతుంది. 
 
అలాగే ఆలివ్ ఆయిల్, నట్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, ఆవకోడా వంటివి డైట్‌లో చేర్చుకోవాలి. వీటిలో యాంటీయాక్సిడెంట్లు, విటమిన్-ఇ పుష్కలంగా వుంటుంది. ఇది అల్జీమర్స్‌ను దూరం చేస్తుంది. అలాగే వారానికి రెండుసార్లు చేపలు తీసుకుంటే రక్తంలో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్ డీహెచ్ఏ లెవల్స్ అత్యధిక స్థాయిలో ఉంటాయి. దీంతో మెదడులోని కణాలు సమర్థంగా పనిచేస్తాయి. కాబట్టి వారంలో రెండు రోజులు చేపలు ఆహారంలో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

11 గంటలు ఆలస్యంగా భోపాల్ - నిజాముద్దీన్ వందే భారత్ రైలు

యూజీ నీట్ ప్రవేశ పరీక్షా విధానంలో కీలక మార్పు?

మహా పీఠముడి... మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు?

డోనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట.. ఏంటది..?

అరెస్టుకు సిద్ధంగా పోలీసులు.. పారిపోయిన రాంగోపాల్ వర్మ!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ తాజా టైటిల్ పెద్ది - మైసూర్ లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ?

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

తర్వాతి కథనం
Show comments