శరీరానికి టొమాటోలు చేసే మేలు ఏమిటి?

Webdunia
బుధవారం, 6 సెప్టెంబరు 2023 (21:04 IST)
టొమాటో. మొన్నటివరకూ వీటి ధరలు ఆకాశాన్నంటిని ప్రస్తుతానికి అదుపులో వున్నాయి. ఈ టొమాటోలను తీసుకుంటుంటే శరీరానికి పలు ఆరోగ్య ప్రయోజనాలు ఒనగూరుతాయి. అవేంటో తెలుసుకుందాము. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న టొమాటోలు రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. రక్తపోటును నియంత్రిస్తాయి. గుండెను రక్షిస్తాయి.
 
ఆరోగ్యకరమైన చర్మం కోసం టొమాటోలను తినాలి. కంటి సమస్యలను నివారించే శక్తి వీటిలో వున్నది.
టొమాటోలు తినేవారి ఎముక ఆరోగ్యం చక్కగా వుంటుంది. కొన్ని రకాల క్యాన్సర్లను నివారించడంలో టొమాటోలు సహాయపడుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పెళ్లి వయసు రాకున్నా సహజీవనం తప్పుకాదు: హైకోర్టు సంచలన తీర్పు

పిల్లలూ... మీకు ఒక్కొక్కళ్లకి 1000 మంది తాలూకు శక్తి వుండాలి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

బలమైన మిత్రుడు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భారత ప్రధాని మోడి, కీలక ఒప్పందాలు

అసలే చలి.. నాలుగు రోజుల్లో 5.89 లక్షల బీరు కేసులు కుమ్మేసిన మందుబాబులు

జనం మధ్యకి తోడేలుకుక్కలు వచ్చేసాయా? యూసఫ్‌గూడలో బాలుడిపై వీధి కుక్క దాడి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shiv Rajkumar: ఏపీ సీఎం చంద్రబాబు బయోపిక్‌‌లో నటించేందుకు సిద్ధం

Srinandu: పెళ్లి చూపులు అంత స్పెషల్ సినిమా సైక్ సిద్ధార్థ : సురేష్ బాబు

Catherine Tresa: సందీప్ కిషన్... అడ్వెంచర్ కామెడీ సిగ్మా లో కేథరీన్ థ్రెసా స్పెషల్ సాంగ్

నేను ఒక్కోసారి సినిమా రెమ్యూనరేషన్ కోల్పోతుంటా: పవన్ కల్యాణ్ పాత వీడియో

D. Suresh Babu: సినిమా వ్యాపారం వీధిలోకి వెళ్ళింది : డి. సురేష్ బాబు

తర్వాతి కథనం
Show comments