Webdunia - Bharat's app for daily news and videos

Install App

నారింజ తీసుకుంటే.. ఆ వ్యాధికి చెక్ పెట్టవచ్చు...

Webdunia
బుధవారం, 28 నవంబరు 2018 (10:21 IST)
సాధారణంగా చాలామంది చలికాలంలో దొరికే ఏ పండ్లు తీసుకున్నా ఆరోగ్యానికి మంచిది కాదని నమ్ముతుంటారు. కానీ ఈ కాలంలో దొరికే నారింజ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దీనిలోని విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, నూట్రియన్స్ వంటి ఖనిజాలు శరీరానికి కావలసిన ఎనర్జీని అందిస్తాయి. నారింజలోని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే.. తప్పక దానికి తినాలనిపిస్తుంది.
 
ఈ కాలంలో ఎలాంటి తీపి పదార్థాలు తీసుకున్నా వాటి కారణంగా ఏర్పడే సమస్యలు తట్టుకోలేకపోతున్నాం. మరి నారింజ కూడా తీపి పదార్థమే.. కదా ఇది ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందని కొందరి మాట.. అందుకు నిదర్శనం నారింజలోని యాంటీ బ్యాక్టీరియల్, మినరల్స్ వంటి ఖనిజాలే.. ఎలాగంటే.. నారింజను మనం తీసుకున్నప్పుడు దానిలోని పోషకాలు శరీరంలో ప్రవేశించి శరీర వ్యర్థాలను బయటకు పంపుతాయి. 
 
ఇలా జరిగినప్పుడు మన శరీరంలోని చెడు బ్యాక్టీరియాలు తొలగిపోతాయి. తద్వారా ఎలాంటి అనారోగ్యాలు దరిచేరవని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు. నారింజలోని ఫైబర్ జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. ఆకలి నియంత్రణకు మంచి ఔషధంగా సహాయపడుతుంది. నారింజలోని పొటాషియం, మెగ్నిషియం వంటివి హైబీపీని అదుపులో ఉంచుతాయి. ఇంకా చెప్పాలంటే.. గుండె సంబంధిత వ్యాధుల నుండి కాపాడుతుంది. 
 
శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. నారింజ పండు రెగ్యులర్‌గా తీసుకునే వారికి కిడ్నీల్లో రాళ్లు కరిగిపోతాయి. రాళ్లు మళ్లీ ఏర్పడకుండా ఉంటాయి. అలానే లివర్‌లోని మలినాలను తొలగిస్తుంది. అధిక బరువు కారణంగా చాలామంచి విపరీతమైన కొవ్వుతో బాధపడుతుంటారు. ఆ కొవ్వును కరిగించాలంటే.. రోజుకో నారింజ పండు తీసుకుంటే ఫలితం ఉంటుంది. 
 
నారింజలోని విటమిన్ సి క్యాన్సర్ వ్యాధులు రాకుండా కాపాడుతుంది. ఇటీవలే చేసిన ఓ పరిశోధనలో రోజూ నారింజ పండు తీసుకునే వారికి క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. కనుక క్యాన్సర్ వ్యాధితో బాధపడేవారు.. నారింజతో తయారుచేసిన జ్యూస్ లేదా ఆహార పదార్థాలు తీసుకుంటే వ్యాధి తగ్గుముఖం పడుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బాలికను ఆటోలో తీసుకెళ్లి అత్యాచారం... ఎక్కడ?

ఎయిర్ డిఫెన్స్ ఆయుధ వ్యవస్థను పరీక్షించిన డీఆర్డీవో

రాజీపడని సిద్ధాంతాలతో రాజకీయాల్లో ఎదిగిన నేత సురవరం : సీఎం రేవంత్ రెడ్డి

కమ్యూనిస్టు యోధుడు సురవరం ఇకలేరు... వైద్య కాలేజీకి మృతదేహం దానం

అదనపు కట్నం కోసం కోడలి జట్టు పట్టి లాగి కొడుతూ... నిప్పంటించిన అత్త... ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3లో పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ, తన డబ్బునంతా కపిల్ శర్మకు అప్పగించారా?

Natti kumar: ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ కలిసి సినీ కార్మికులను మోసం చేశారు : నట్టి కుమార్ ఫైర్

Govinda-Sunita divorce: గోవింద- సునీత విడాకులు తీసుకోలేదు.. మేనేజర్

వారం ముందుగానే థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న లిటిల్ హార్ట్స్

సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా.. జటాధర నుంచి దివ్య ఖోస్లా ఫస్ట్ లుక్

తర్వాతి కథనం
Show comments