Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉదయాన్నే ఖాళీ కడుపుతో మందారను తింటే ప్రయోజనాలు

Webdunia
బుధవారం, 27 సెప్టెంబరు 2023 (23:16 IST)
మందార పువ్వు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ మందార పుష్పాన్ని ఖాళీ కడుపుతో తినడం వల్ల కలిగే ప్రయోజనాలేమిటో తెలుసుకుందాము. ఉదయం ఖాళీ కడుపుతో మందారను తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. మందార పువ్వు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంది, ఇది శరీరంలోని బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.

కాలేయం ఆరోగ్యంగా ఉండేందుకు దీన్ని తీసుకుంటారు. మందారను ఖాళీ కడుపుతో తినడం, టీతో కలిపి తీసుకోవడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు వస్తాయి. మందారను తినడం వల్ల రక్తహీనత తొలగిపోతుంది.
 
మందారను తినడం వల్ల ఇది యాంటీ ఏజింగ్‌గా పనిచేసి చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది.
మందార పువ్వు అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుందని చెపుతారు. మందార పువ్వులు జలుబు నివారించడంలో చాలా ఉపయోగకరంగా పరిగణించబడతాయి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Andhra Pradesh: దుర్గమ్మ ఆలయంలో దసరా ఉత్సవాలు.. ఏఐ సాయంతో డ్రోన్స్.. ఏర్పాట్లు ముమ్మరం

కారును గోడౌన్‌లో ఉంచినందుకు రోజుకు రూ.2400 అపరాధం చెల్లించిన బిల్ గేట్స్

డబ్బు కోసం బాయ్‌ఫ్రెండ్‌ను కిడ్నాప్ చేసిన ప్రియురాలు

ఏపీ మద్యం కేసు : అట్టపెట్టెల్లో దాచిన కరెన్సీ కట్టలు స్వాధీనం

రష్యా తీరంలో భారీ భూకంపం... సునామీ హెచ్చరికలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

తర్వాతి కథనం
Show comments