Webdunia - Bharat's app for daily news and videos

Install App

టమోటాలు తింటుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

సిహెచ్
మంగళవారం, 15 అక్టోబరు 2024 (23:36 IST)
టమోటాలు. వీటిని తినడం వల్ల అధిక బరువు తగ్గించుకోవచ్చు. టొమాటోలో విటమిన్ సి, పొటాషియం, విటమిన్ కె1, విటమిన్ బి9 పుష్కలంగా ఉన్నాయి. టమోటాలు తింటే శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
టమోటాలతో విటమిన్ సి శరీరానికి అందుతుంది.
టమోటాలు తింటుంటే గుండె ఆరోగ్యానికి మంచిది.
బరువు తగ్గడానికి టమోటాలు మేలు చేస్తాయి.
టొమాటోలు గర్భిణీ స్త్రీలకు ఫ్రెండ్లీ వెజిటబుల్.
టమోటా తింటే తక్షణమే శరీరానికి శక్తి అందుతుంది.
టమోటాలు తినేవారి ఎముకలు దృఢంగా మారుతాయి.
మధుమేహ వ్యాధిగ్రస్తులకు టమోటాలు మేలు చేస్తాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాలపిట్టను పంజరంలో చెరబట్టిన కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి, వన్యప్రాణి సంరక్షకులకు ఫిర్యాదు

కన్నూరు డిప్యూటీ కలెక్టర్‌ ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?

డీజే సౌండ్‌కు కుప్పకూలిన యువకుడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

చెన్నైని ముంచేసిన వర్షాలు.. బెంగళూరులోనూ కుంభవృష్టి (video)

స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్.. రూ.23.54 కోట్లు అటాచ్ చేసిన ఈడీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓజీ షూటింగ్‌కు హాజరుకానున్న పవన్ కళ్యాణ్?

ఫీమేల్ ఓరియెంటెడ్‌గా ప్రియాంక ఉపేంద్ర ఉగ్రావతారం సినిమా

వరుణ్ తేజ్ మట్కా పవర్ ప్యాక్డ్ రిలీజ్ న్యూ పోస్టర్

సిద్దిఖీ హత్యతో సల్మాన్‌ ఖాన్‌కూ చావు భయం‌ పట్టుకుందా?

శ్రీమురళి, ప్రశాంత్ నీల్ కాంబోలో బగీరా నుంచి రుధిర హారా సింగిల్ రాబోతుంది

తర్వాతి కథనం
Show comments