Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోరుచిక్కుడు తీసుకుంటే..?

Webdunia
గురువారం, 13 డిశెంబరు 2018 (15:04 IST)
గోరుచిక్కుడుతో రకరకాలు వంటకాలు చేస్తాము. కానీ, వీటిని తినడానికి అంతగా ఇష్టపడరు. ఈ చిక్కుడులోని ఉపయోగాలు తెలుసుకుంటే.. కచ్చితంగా దీనిని తినాలనిపిస్తుంది. గోరుచిక్కుడులో క్యాలరీలు చాలా తక్కువ. అంతేకాదు.. ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్, ఫైబర్ వంటివి ఉన్నాయి. వీటిలో వున్న ఖనిజాలు గుండె వ్యాధులు దరిచేరకుండా చేస్తాయి. గోరుచిక్కుడు తీసుకోవడం వలన కలిగే లాభాలు ఓసారి చూద్దాం...
 
1. మధుమేహ వ్యాధి నుండి విముక్తి లభించాలంటే.. గోరుచిక్కుడు తీసుకోవాలి. లేదంటే ఈ సమస్యను పరిష్కరించేందుకు చాలా కష్టంగా ఉంటుంది. పావుకప్పు చిక్కుడు తీసుకుని వాటిని చిన్న చిన్నవిగా కట్ చేసుకోవాలి. ఆపై శుభ్రం చేసి.. ఆ తరువాత అందులో స్పూన్ ఉప్పు వేసి ఉడికించాలి. ఈ చిక్కుడుల్లో కొద్దిగా కారం, కరివేపాకు వేసి వేయించుకుని తీసుకుంటే రుచిగా ఉంటుంది.  
 
2. గర్భిణులు ఇలా చేసిన గోరుచిక్కుడు తీసుకుంటే.. శిశువు ఆరోగ్యానికి మంచిగా పనిచేస్తుంది. గోరుచిక్కుడులోని పొటాషియం, ఫైబర్ శరీరంలోని చెడు వ్యర్థాలను తొలగిస్తాయి. ఎముకలు బలంగా ఉండాలంటే.. గోరుచిక్కుడు తీసుకోవాల్సిందే.. దీనిలోని క్యాల్షియం కండరాలకు బలం చేకూర్చుతుంది.
 
3. హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. రక్తప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తుంది. గోరుచిక్కుడుతో తయారుచేసిన వంటకాలు తీసుకుంటే శరీరంలో ముందున్న రక్తం కంటే రెట్టింపవుతుంది. కనుక రోజు చిక్కుడు తీసుకోవడం మరచిపోకండి.
 
4. గర్భిణిగా ఉన్న స్త్రీలు ఉడికించిన గోరుచిక్కుడ్లో కొద్దిగా ఎండుమిర్చి పొడి కలిపి సేవిస్తే వాంతి సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది. చిక్కుడులోని ఐరన్, క్యాల్షియం స్త్రీలకే మరింత ఆరోగ్యాన్ని అందిస్తాయి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు.. విజయవాడ మెట్రోకు టెండర్లు

ఉప్పల్ స్టేడియంలో బ్యాడ్మింటన్ ఆడుతుండగా గుండెపోటు.. 25ఏళ్ల వ్యక్తి మృతి.. ఆయన ఎవరు? (Video)

పహల్గాం ఉగ్రదాడికి పాల్పడింది మన దేశ ఉగ్రవాదులా? చిదంబరం వివాదాస్పద వ్యాఖ్యలు

హైదరాబాదులో రేవ్ పార్టీని చేధించిన EAGLE.. తొమ్మిది మంది అరెస్ట్

Jagan: సెంట్రల్ జైలుకు వెళ్లనున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఎందుకు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

మైసా చిత్రంలో గోండ్ మహిళగా రష్మిక మందన్న - నేడు కీలకసన్నివేశాల చిత్రీకరణ

తర్వాతి కథనం
Show comments