Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్యాప్సికమ్ తినండి.. కొవ్వును కరిగించుకోండి.. కండరాల నొప్పికి చెక్ పెట్టండి..

క్యాప్సికమ్‌ తినండి.. కొవ్వును కరిగించుకోండి అంటున్నారు. ఆరోగ్య నిపుణులు. బెల్ పెప్పర్లలో విటమిన్ ఎ, సి సమృద్దిగా లభిస్తాయి. వీటిలోని యాంటి ఆక్సిడెంట్స్ గుణాలవల్ల హృద్రోగ సమస్యలను సులభంగా దూరం చేసుకోవ

Webdunia
శుక్రవారం, 10 ఫిబ్రవరి 2017 (16:43 IST)
క్యాప్సికమ్‌ తినండి.. కొవ్వును కరిగించుకోండి అంటున్నారు. ఆరోగ్య నిపుణులు. బెల్ పెప్పర్లలో విటమిన్ ఎ, సి సమృద్దిగా లభిస్తాయి. వీటిలోని యాంటి ఆక్సిడెంట్స్ గుణాలవల్ల హృద్రోగ సమస్యలను సులభంగా దూరం చేసుకోవచ్చు. అలాగే కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. వీటిలో ఉండే విటమిన్ - బి6, ఫోలేట్ లు కార్టియోవాస్క్యులర్ వ్యాధులతో పోరాడటంలో సహకరిస్తాయి. వీటిలో పీచు అధికంగా లభిస్తుంది.
 
క్యాప్సికమ్‌లోని థెర్మోజెనెసిస్ ద్వారా జీవ ప్రక్రియ మెరుగవుతుంది. కొవ్వును కరిగించడంలో ఇది ఎంతగానో సహకరిస్తుంది. మామూలు మిరప కాయల్లో కేప్సేసిస్ ఉంటుంది.ఈ రసాయనం వల్లే అవి కారంగా ఉండి, క్యాలరీలను కరిగించడంలో సహకరిస్తాయి.

ఆహారంలో కారం లేని ఈ క్యాప్సికంను భాగం చేసుకుంటే, జీవక్రియ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. చర్మ సంరక్షణకు ఇది బాగా ఉపయోగపడుతుంది. కండరాల నొప్పితో బాధపడే వారికి క్యాప్సికం దివ్యమైన ఔషదం. ఊపిరితిత్తులకు, కంటి దృష్టిని మెరుగు పరచడానికి క్యాప్సికం బాగా ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

ఏపీలో 81.86 శాతం.. పిఠాపురంలో 86.36 శాతం పోలింగ్ : ముకేశ్ కుమార్ మీనా

బోరబండ వద్ద మేకప్ ఆర్టిస్టును హత్య చేసిన దుండగులు

భర్తతో కలిసి వుండటం ఇష్టం లేదు.. ప్రియుడితో రెండు నెలల గర్భిణి పరార్

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

తర్వాతి కథనం
Show comments