Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేరుశెనగలు తింటే.. స్పెర్మ్ కౌంట్ పెరగాలంటే? టిప్స్

క్యారట్ జ్యూస్‌ను రెగ్యులర్‌గా తాగితే స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. చర్మం నిగనిగలాడుతుంది. క్యాప్సికం ఆహారంలో తీసుకోవడం వల్ల మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పుల సమస్య తగ్గుతుంది. తినే ఆహారం..శుచిగా..శుభ్రంగ

Webdunia
మంగళవారం, 24 జనవరి 2017 (13:32 IST)
క్యారట్ జ్యూస్‌ను రెగ్యులర్‌గా తాగితే స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. చర్మం నిగనిగలాడుతుంది.
క్యాప్సికం ఆహారంలో తీసుకోవడం వల్ల మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పుల సమస్య తగ్గుతుంది.
తినే ఆహారం..శుచిగా..శుభ్రంగా ఉండడం చూసుకోవాలి. వీలైనంత ఎక్కువగా నీరు తాగాలి.
 
మామిడి.. బొప్పాయి వంటి ఆకర్షణీయమైన పండ్లలో యాంటీ ఆక్సిడెంట్, విటమిన్స్ వంటి పోషకాలుంటాయి.
బ్లాక్ టీ..ఇందులో పొలిఫెనోల్స్ అని పిలిచే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.
వేరుశనగలు తీసుకోవడం వల్ల చర్మం.. వృద్ధాప్యఛాయలు.. మెదడు కణాల నష్టం.. పేలవమైన రోగ నిరోధక పనితీరు నిరోధించడానికి సహాయ పడుతుంది.
 
పాలు మరియు పాల ఉత్పత్తులు ఆవు పాలతో పాటు రోజు వారీ ఆహారంలో తీసుకోవాలి.
రాగిలో కాల్షియం ప్రధాన వనరుగా దొరుకుతుంది. ఎముకల ధృడత్వానికి దోహద పడుతుంది.
విరేచనాలకు .. కడుపులో మంట.. తలనొప్పి.. నోటి పూత కంటిచూపుకు మునగాకు చక్కగా పనిచేస్తుంది.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments