కొలెస్ట్రాల్‌ తగ్గించుకోవాలంటే... వంకాయ తినండి..

కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలంటే.. వారానికి రెండుసార్లు వంకాయలు తినండి. కొలెస్ట్రాల్‌తో బాధపడేవారికి వంకాయలు ఎంతో దోహదపడతాయి. ఇవి తీసుకోవడం వల్ల శరీరానికి పోషక పదార్థాలు పుష్కలంగా అందుతాయి. ఆంటీబయోటిక్‌గ

Webdunia
గురువారం, 21 సెప్టెంబరు 2017 (09:31 IST)
కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలంటే.. వారానికి రెండుసార్లు వంకాయలు తినండి. కొలెస్ట్రాల్‌తో బాధపడేవారికి వంకాయలు ఎంతో దోహదపడతాయి. ఇవి తీసుకోవడం వల్ల శరీరానికి పోషక పదార్థాలు పుష్కలంగా అందుతాయి. ఆంటీబయోటిక్‌గా కూడా వంకాయ పనిచేస్తుంది. అలాగే రోగనిరోధకశక్తిని పెంచే గుణం ఒక్క టమాటాకే ఉంది. శరీరంలో విషపదార్థాలను తొలగిస్తుంది. మధుమేహంతో బాధపడేవారికి టమాటాలు ఎంతో మేలుచేస్తాయి. 
 
టమాటాలతో బరువు తగ్గడంతోపాటు స్థూలకాయం కూడా బాగా తగ్గుతుంది. దోసకాయతో కూడిన ఆహారం ఒంటికి ఎంతో చలువ. జీర్ణక్రియకు సంబంధించిన వ్యాధులను నివారిస్తుంది. కడుపు నొప్పి పొట్ట ఉబ్బడం వంటి వ్యాధులను దూరం చేస్తుంది.
 
వర్షాకాలంలో మాంసాహారం కంటే శాకాహారం ఎక్కువగా తీసుకుంటే పోషకాలు అధిక మొత్తంలో లభిస్తాయి. అధిక విటమిన్లతో కూడిన ఆహారం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మినరల్స్ విటమిన్లు కార్బొహైడ్రైట్‌లు ఉన్న పోషకాహారం ఆరోగ్యానికి దివ్యౌషదంగా పనిచేస్తుంది. ఏ విటమిన్ కోసం క్యారెట్ బి విటమిన్ కోసం సోయాబిన్, సీ విటమిన్‌కు టమాటా, డీ విటమిన్‌కు వెన్న ఈ విటమిన్ కోసం ఆకుకూరలు, కూరగాయలు కె విటమిన్ కోసం బంగాళాదుంపలు తినడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఒకే వేదికపై ఇద్దరు యువతులను పెళ్లి చేసుకున్న యువకుడు

ఆ స్వీట్ చాలా కాస్ట్లీ గురూ... స్వర్ణ ప్రసాదం రూ.1.11 లక్షలు

ఆగ్నేయ బంగాళాఖాతంలో బలపడుతున్న ఉపరితల ఆవర్తనం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక : భారాస డమ్మీ అభ్యర్థిగా విష్ణువర్థన్ రెడ్డి

దీపావళి వేడుకలకు దూరంగా ఉండండి : పార్టీ నేతలకు హీరో విజయ్ పిలుపు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమా ప్రయాణం ఇంకా ముగియలేదా? నెక్ట్స్ సినిమా ఎవరితో?

K Ramp: కొందరు కావాలనే K-ర్యాంప్ మూవీపై పక్షపాతం చూపిస్తున్నారు : నిర్మాత

తర్వాతి కథనం
Show comments