జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

సిహెచ్
గురువారం, 4 జులై 2024 (22:26 IST)
జామ ఆకులు, జామ కాయలు, జామ బెరడు పలు రకాలుగా తీసుకుంటుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. వీటిలో జామ ఆకులతో తయారు చేసిన టీని తాగితే జీర్ణ సమస్యలతో పాటు ఎన్నో సమస్యలు పరిష్కారమవుతాయి. అవి ఏమిటో తెలుసుకుందాము.
 
గుప్పెడు జామ ఆకులను కడిగి కొద్దిగా నీటిని మరిగించి అందులో వేయాలి.
ఇలా మరిగించిన ఆకులను చల్లార్చితే జామ ఆకు కషాయం తయారవుతుంది.
జామ ఆకుల టీ రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది.
శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ని కరిగించే శక్తి దీనికి ఉంది.
జామ ఆకుల టీ తీసుకునేవారు చాలా సులువుగా బరువు తగ్గుతారు.
జామ ఆకుల టీని తాగితే శ్వాస సంబంధిత సమస్యలు తగ్గిపోతాయి.
జామ ఆకులను శుభ్రంగా కడిగి నమిలి తింటే పంటి నొప్పులు తగ్గుతాయి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

హైదరాబాద్ మెట్రోకు ఏడు వసంతాలు.. 80 కోట్ల మంది ప్రయాణం

కొడుకును చంపి తల్లి ఆత్మహత్య చేసుకుందా? డిప్యూటీ తాహసీల్దార్ కుటుంబంలో కలకలం

హైదరాబాద్ బిర్యానీకి అరుదైన ఘనత - టేస్ట్ అట్లాస్‌లో 10వ స్థానం

కూకట్‌పల్లి నల్ల చెరువు ఆక్రమణలను తొలగించలేదు : హైడ్రా

దూసుకొస్తున్న దిత్వా - పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

తర్వాతి కథనం
Show comments