Webdunia - Bharat's app for daily news and videos

Install App

సొరకాయ ఎవరికి మంచిది? ఎవరికి చెడ్డది?

సిహెచ్
బుధవారం, 7 ఆగస్టు 2024 (23:39 IST)
సొరకాయ. పొడవుగా ఉండే సొరకాయలు, కుదిమట్టంగా ఉండే అనపకాయలు రెండూ ఒకే గుణాన్ని కలిగివుంటాయి. ఎక్కువగా సొరకాయ కూరను తింటుంటే ఆరోగ్యం వృద్ధి చెందుతుంది. సొరకాయతో కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాము.
 
సొరకాయ శరీరానికి చల్లదనాన్నిస్తుంది, శరీరంలోని అధిక వేడిని బయటకు పంపి మనకు మేలు చేస్తుంది.
సొరకాయ మెదడు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. 
నువ్వుల నూనెతో సొరకాయ వేపుడు చేసుకుని తింటే నిద్రలేమి సమస్యను అధిగమించవచ్చు.
మూత్రనాళ జబ్బులకు, మలబద్ధక, కాలేయ సమస్యలు ఉన్నవారికి సొరకాయ చాలా మంచిది.
హృదయ వ్యాధులన్నింటికి సొరకాయ కూర మంచి ఆహారం.
సొరకాయ కూరకి శొంఠి పొడిని గానీ, మిరియాల పొడిని గానీ కలిపి తీసుకునే వారికి జలుబు చేయదు.
ముదురు సొర గింజలను వేయించి, కొంచెం ఉప్పు, ధనియాలు, జీలకర్ర కలిపి నూరి అన్నంలో కలిపి తింటే పురుషులకు మంచిది.
గమనిక: ప్రత్యేకించి సొరకాయ జ్యూస్ తాగేవారు వైద్య నిపుణుడిని సంప్రదించిన తర్వాత ఆచరించాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఓరి నాయనో అదానీపై కేసుకు ఆంధ్రప్రదేశ్‌కు లింక్... భారీగా ముడుపులిచ్చారట!

స్టీల్ ప్లాంట్ భూములు అమ్మాలని సలహా ఇచ్చింది జగనే.. పవన్ (video)

పెంపుడు జంతువుల పట్ల సంపన్నుల పీనాసితనం.. విరక్తితో వెటర్నరీ డాక్టర్...

బాలికపై అఘాయిత్యం : పెళ్లి చేసుకోమన్న ప్రియురాలు... చంపేసిన ప్రియుడు..

కేటీఆర్ చేసిన కుట్రలకు ఆయన జైలుకు వెళ్లనున్నారు.. రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ముఖ్యఅతిథి ఎవరో తెలుసా?

ఓడిపోతే పర్లేదు.. సంకల్పాన్ని గట్టిగా పట్టుకోండి.. సమంత

మోహన్ లాల్, మమ్ముట్టి కాంబినేషన్ లో శ్రీలంకలో షూటింగ్ ప్రారంభం

రామ్ చరణ్, బాలయ్య సినిమాలతోపాటు మేమూ సంక్రాంతికి వస్తున్నాం : వెంకటేష్

తర్వాతి కథనం
Show comments