Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోంగూర తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్‌కు చెక్ పెట్టొచ్చు.. బట్టతల రాకుండా?

గోంగూర తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. గోంగూరలో విటమిన్ ఎ, బి1, బి9, సి పుష్కలంగా ఉంది. పొటాషియమ్‌, కాల్షియమ్‌, ఫోస్పర్స్, సోడియం, ఐరన్ సమృద్థిగా ఉన్నాయి. దీనిలో ప్రోటీన్స్, కార్బోహైడ్రైట

Webdunia
ఆదివారం, 12 ఫిబ్రవరి 2017 (16:06 IST)
గోంగూర తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. గోంగూరలో విటమిన్ ఎ, బి1, బి9, సి పుష్కలంగా ఉంది. పొటాషియమ్‌, కాల్షియమ్‌, ఫోస్పర్స్, సోడియం, ఐరన్ సమృద్థిగా ఉన్నాయి. దీనిలో ప్రోటీన్స్, కార్బోహైడ్రైట్స్ అధికంగా ఉండి క్రొవ్వు చాలా తక్కువగా ఉంటుంది. గోంగూరలోని విటమిన్‌-ఎ కంటి దృష్టిని మెరుగుపరుస్తుంది. రేచీకటిని కూడా తగ్గిస్తుంది.
 
గోంగూరలోని కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్స్ శరీర బరువును తగ్గిస్తాయి. యాంటీ యాక్సిడెంట్లు సమపాళ్లలో ఉన్నందున చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. తద్వారా రక్తపోటు అదుపులో ఉంటుంది. ఒక కప్పు గోంగూర తాజా రసంలో మనిషికి ఒక రోజుకి కావాల్సిన విటమిన్‌‌సిలో 53 శాతం లభించును. అందువల్ల గోంగూర చర్మ సంబంధమైన సమస్యలు పరిష్కారం అవుతాయి.
 
గోంగూరని క్రమంగా వాడితే నిద్రలేమి, అధిక రక్తపోటు తగ్గిపోతుంది. ప్రతి రాత్రి నిద్రకు ముందు కప్పు గోంగూర రసం తాగితే మంచి నిద్రపడుతుంది. గోంగూర ఆకుల పేస్ట్ తలకు పట్టించి ఉదయం స్నానం చేస్తే వెంట్రుకలు ఊడడం తగ్గి బట్టతల రాకుండా కాపాడుతుంది. గోంగూరలోని కాల్షియమ్‌ ఎముకలు తగ్గిపడటంలో మంచి ఫలితం ఇస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

మంత్రి ఫరూఖ్‌కు భార్యావియోగం... చంద్రబాబు - పవన్ సంతాపం

టీడీపీ నక్రాలు చేస్తే 10 మంది ఎంపీలను బీజేపీ లాగేస్తుంది : ప్రొఫెసర్ నాగేశ్వర్ (Video)

ఢిల్లీ హైకోర్టు జడ్జి నివాసంలో అగ్నిప్రమాదం.. మంటలు ఆర్పివేశాక బయటపడిన నోట్ల కట్టలు!!

Two headed snake: శివాలయంలో రెండు తలల పాము.. వీడియో వైరల్

దేశ, ప్రపంచ నగరాల్లో శ్రీవారి ఆలయాలు.. బాబు వుండగానే క్యూలైన్‌లో కొట్టుకున్న భక్తులు.. (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హరిహర వీరమల్లు విడుదలకు సిధ్ధమవుతోంది - డబ్బింగ్ షురూ

Srivishnu: అల్లు అరవింద్ ప్రజెంట్స్ లో శ్రీ విష్ణు హీరోగా #సింగిల్ చిత్రం

ఆంధ్రప్రదేశ్లో తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధికి నూతన విధానం

Gowtam: మహేష్ బాబు కుమారుడు గౌతమ్ నటుడిగా కసరత్తు చేస్తున్నాడు (video)

Sapthagiri: హీరో సప్తగిరి నటించిన పెళ్లి కాని ప్రసాద్ రివ్యూ

తర్వాతి కథనం
Show comments