Webdunia - Bharat's app for daily news and videos

Install App

చినుకులు పడుతున్న వేళ.. అల్లం టీ తాగితే?

వేసవి కాలం పోయి.. చినుకులు పడుతున్నాయి. ఈ సీజన్లో అల్లం టీని సేవిస్తే జలుబు, గొంతునొప్పి, అజీర్తి వంటి రుగ్మతలను దూరం చేసుకోవచ్చు. రోజుకు రెండేసి కప్పుల అల్లం టీ తాగితే శ్వాసకోశం పనితీరు మెరుగవుతుంది.

Webdunia
గురువారం, 7 జూన్ 2018 (09:29 IST)
వేసవి కాలం పోయి.. చినుకులు పడుతున్నాయి. ఈ సీజన్లో అల్లం టీని సేవిస్తే జలుబు, గొంతునొప్పి, అజీర్తి వంటి రుగ్మతలను దూరం చేసుకోవచ్చు. రోజుకు రెండేసి కప్పుల అల్లం టీ తాగితే శ్వాసకోశం పనితీరు మెరుగవుతుంది. అల్లం టీని రోజూ తీసుకోవడం ద్వారా బీపీ కూడా బాగా తగ్గుతుంది.  ఇన్‌ఫ్లమేషన్‌ కారణంగా వచ్చే ఇన్ఫెక్షన్లను, నొప్పిని అల్లం టీ నివారిస్తుంది. 
 
కండరాలు, కీళ్లనొప్పులూ ఆర్థ్రయిటిస్‌ సమస్యలు ఉన్నవాళ్లకి అల్లం టీ దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీవైరల్‌, యాంటీబ్యాక్టీరియల్‌ గుణాలవల్ల అలర్జీలూ ఆస్తమా కూడా తగ్గుముఖం పడతాయి.
 
అల్లంలోని జింజరాల్స్, జింజెరాన్‌లు రక్తప్రసరణకు తోడ్పడుతాయి. రక్తనాళాల్లో పేరుకున్న అడ్డంకులను తొలగించి.. గుండె వ్యాధులు రాకుండా కాపాడుతాయి. అల్లం టీ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments