Webdunia - Bharat's app for daily news and videos

Install App

డయాబెటిస్ పేషెంట్లు స్ట్రాబెర్రీలు తింటే?

Webdunia
గురువారం, 28 నవంబరు 2019 (11:46 IST)
డయాబెటిస్ పేషెంట్లు స్ట్రాబెర్రీలు, నారింజ పండ్లు, చెర్రీలు తీసుకోవచ్చు. వీటిలో ఎక్కువగా ఉండే విట‌మిన్ సి టైప్ 2 డ‌యాబెటిస్‌ను అదుపు చేయ‌డంలో బాగా ప‌నిచేస్తుంది. అలాగే యాపిల్ పండ్లు, అవ‌కాడోలలో ఉండే ఫైబ‌ర్ కూడా ర‌క్తంలోని గ్లూకోజ్ స్థాయిల‌ను అదుపు చేస్తాయి. దీంతో డయాబెటిస్ నియంత్ర‌ణ‌లో ఉంటుంది.
 
అలాగే నేరేడు పండ్లు కూడా డ‌యాబెటిస్‌ను అదుపు చేస్తాయి. నేరేడు పండ్లను తిన‌డం లేదా.. ఆ పండ్ల‌లో ఉండే విత్త‌నాలను ఎండ‌బెట్టి త‌యారు చేసుకున్న పొడిని నిత్యం తీసుకోవ‌డం వ‌ల్ల కూడా ర‌క్తంలో ఉండే గ్లూకోజ్ స్థాయిలు త‌గ్గుతాయి. డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది.
 
పైనాపిల్‌, దానిమ్మ పండ్లు, ఉసిరి కాయ ర‌సం, బొప్పాయి పండ్లు కూడా డ‌యాబెటిస్‌ను నియంత్రించేందుకు అద్భుతంగా ప‌నికొస్తాయి. వీటిని నిత్యం ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల కేవ‌లం డ‌యాబెటిస్ త‌గ్గ‌డ‌మే కాదు, ప‌లు ముఖ్య‌మైన పోష‌కాలు కూడా మ‌న‌కు ల‌భిస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

మీడియాలో వాయిస్ లేనోళ్లంతా జగన్‌కే ఓటు, భారీ మెజారిటీ: రాజు రవితేజ

ట్రోల్స్ ధాటికి టెక్కీ ఆత్మహత్య.. ఏమైంది.. ఎక్కడ?

గుజరాత్‌లో నవ వధువును కిడ్నాప్ చేసిన సాయుధ దుండగులు!!

మహిళ కడుపులో 570 రాళ్లు: షాక్ అయిన డాక్టర్లు

తప్పు చేయనపుడు భయపడొద్దు.. స్వదేశానికి వచ్చెయ్.. ప్రజ్వల్‌కు వినతి

డల్లాస్‌లో థమన్. ఎస్ భారీ మ్యూజికల్ ఈవెంట్ బుకింగ్స్ ఓపెన్

బాలీవుడ్ సినిమాల కోసం తొందరపడట్లేదు.. నాగచైతన్య

థియేటర్లు బాగానే సంపాదించాయిగా... ఇప్పుడు మొత్తం పోయింది... గోవిందా!

సహచర నటి పవిత్ర ఎడబాటును భరించలేక నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య!!

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

తర్వాతి కథనం
Show comments