Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవిలో ఎలాంటి ఆహారం తీసుకోరాదు?

Webdunia
శుక్రవారం, 15 మే 2020 (19:59 IST)
ఎండాకాలంలో వేడిని తట్టుకోలేక చాలా మంది ఇబ్బంది పడతారు. వడదెబ్బ, నీరసం, ర్యాషస్, దురదలు, ఇన్ఫెక్షన్లు, జుట్టు రాలిపోవడం, చుండ్రు సమస్య, తిమ్మిర్లు, శక్తిహీనత వంటి లక్షణాలు అనేక మందిలో కనిపిస్తుంటాయి. వేడి వల్ల శృంగార సామర్థ్యం కూడా తగ్గుతుంది. అలాంటి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. 
 
ఆమ్లెట్‌లు తినకూడదు, చికెన్ దరిచేరనివ్వకూడదు. మసాలాలు అధికంగా వేసిన ఆహారాలు, జంక్ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి. ఫ్యాట్ కంటెంట్ అధికంగా ఉన్న ఆహారాలను ముట్టకూడదు. వేడిని నియంత్రించడానికి మజ్జిగ, నీరు అధికంగా త్రాగాలి, నీరు బాగా త్రాగడం వల్ల చిన్న చిన్న రోగాల నుండి తప్పించుకోవచ్చు. ఫ్రిడ్జ్‌లో నీటిని అస్సలు త్రాగవద్దు. అది వేడిని పెంచుతుంది. కుండలో నీరు అన్ని విధాలా శ్రేయస్కరం. అనేక పోషకాలు కూడా అందుతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి షాకిచ్చిన కోర్టు

జనసేన సంస్థాగత బలోపేతం కోసం త్రిశూల్ వ్యూహం : పవన్ కళ్యాణ్

బీహార్‌లో ఒక్క ఓటు కూడా చోరీ కానివ్వం : రాహుల్ గాంధీ

యూపీఎస్పీ అభ్యర్థుల కోసం ప్రతిభా సేతు పోర్టల్

ఏలూరు జిల్లాలో కానిస్టేబుల్‌ అదృశ్యం.. ఫోన్‌ సిగ్నల్‌ కట్‌!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కేన్సర్ సోకి రూపురేఖలే మారిపోయిన కేజీఎఫ్ నటుడు

మంచి విషయం గురించి చెప్పినా విమర్శలు తప్పట్లేదు : హీరో నాని

'ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు'... రజనీకాంత్

సినీ నిర్మాణ కార్మికులకు వేతనాలు పెంచిన తెలుగు ఫిల్మ్ చాంబర్

Balakrishna: బాలకృష్ణకు సత్కారం.. సీఎం సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం- ప్రముఖుల కితాబు (video)

తర్వాతి కథనం
Show comments