మార్కెట్లోకి నకిలీ కోడిగుడ్లు, గుర్తించడం ఎలా?

సిహెచ్
సోమవారం, 23 మార్చి 2026 (23:24 IST)
మార్కెట్లలో చాలాచోట్ల నకిలీ కోడిగుడ్లు అమ్ముతున్నట్లు తెలుస్తోంది. ఈ నకిలీ కోడిగుడ్లను కాల్షియం కార్బోనేట్, పారాఫిన్ వ్యాక్స్, జిప్సం పౌడర్‌తో నకిలీ గుడ్డు పెంకులు తయారుచేస్తారు. గుడ్డులోని పచ్చసొన, గుడ్డులోని తెల్లసొనను సోడియం ఆల్జినేట్, అల్యూమ్, జెలటిన్, తినదగిన కాల్షియం క్లోరైడ్, బెంజోయిక్ యాసిడ్, నీరు, ఫుడ్ కలరింగ్‌తో తయారు చేస్తున్నారు. నకిలీ గుడ్డును గుర్తించడమెలాగో తెలుసుకుందాము.
 
నకిలీ కోడిగుడ్ల పైపెంకు నిజమైన వాటి కంటే మెరుస్తూ ఉంటుంది.
నకిలీ గుడ్లు నిజమైన గుడ్లు కంటే గట్టిగా ఉంటాయి.
కోడిగుడ్డును షేక్ చేస్తే షెల్ లోపల నీరులా కదలాడుతున్నట్లుంటే అది నకిలీది.
గుడ్డును పగలగొట్టిన వెంటనే గుడ్డులోని పచ్చసొన, తెల్లసొన కలిసిపోతే అది నకిలీ కోడిగుడ్డు.
నిజమైన గుడ్లు నీసు వాసనను కలిగి ఉంటాయి, అయితే నకిలీ గుడ్లు వాసన లేనివిగా వుంటాయి.
పాన్‌లో పగులగొట్టి వేసిన కోడిగుడ్డు పచ్చసొన మీరు తాకకుండా వ్యాపిస్తే అది నకిలీ గుడ్డు.
కోడిగుడ్డు నకిలీదైతే దాని పెంకుకి మంట పెడితే అది కాలుతూ ప్లాస్టిక్ వాసన వస్తుంది, నిజమైనది త్వరగా కాలదు.
నకిలీ కోడిగుడ్ల వల్ల మెదడు, నరాల నష్టం, కాలేయ వ్యాధులు, రక్త ఉత్పత్తిని ప్రభావితం చేయడం వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఢిల్లీని లక్ష్యంగా పెట్టుకుని ఫతా-4 మిస్సైల్‌ను ప్రయోగించిన శత్రుదేశం

బంగారు నగల కోసం మహిళ కాళ్లు చేతులు కట్టేసి హత్య.. ఎక్కడ?

ప్రశ్నపత్రాల లీక్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలి : సీఎం రేవంత్ రెడ్డి

ఆ మాట చెప్పి TVK ఎన్నికల్లో గెలిచి రావాల్సింది, మీకూ DMK గతి తప్పదు: అన్నామలై

Amaravati: అమరావతిలో రూ.103 కోట్ల ప్రాజెక్టులు - రాత్రికి రాత్రే మార్చలేదు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi Tour: రామ్ చరణ్ పెద్ది పవర్‌ప్లే టూర్ ప్రారంభించింది

నిర్మాత, ఎగ్జిబిటర్ల మధ్య దూషణలు, థియేటర్ ఆదాయంపై వివాదం చెలరేగింది

జగపతి బాబు, ఆకెళ్ల వి కృష్ణ కాంబినేషన్ చిత్రం వదలా టైటిల్ సాంగ్ రిలీజ్

Sanjaydath: ది డెవిల్ ఆగ‌మ‌నం - కెడి: ది డెవిల్ ట్రైల‌ర్‌తో మాస్ హంగామా

అమెజాన్ ప్రైమ్‌లో దూసుకుపోతోన్న చంద్రహాస్.. బరాబర్ ప్రేమిస్తా

తర్వాతి కథనం
Show comments