Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాలుకపై తెల్లని మచ్చలుంటే.. ఓరల్ కేన్సర్ సోకినట్టే!

ప్రపంచవ్యాప్తంగా అధిక శాతం మంది బాధపడుతున్న రోగాల్లో కేన్సర్ ఒకటి. క్యాన్సర్ సోకినప్పుడు ఆరంభ దశలోనే గుర్తించగలిగితే తగిన చికిత్స చేసి నివారించవచ్చు. లేదంటే అది ప్రాణాంతకంగా మారుతుంది. ఆ కాన్సర్‌ని ఎల

Webdunia
సోమవారం, 11 జులై 2016 (12:17 IST)
ప్రపంచవ్యాప్తంగా అధిక శాతం మంది బాధపడుతున్న రోగాల్లో కేన్సర్ ఒకటి. క్యాన్సర్ సోకినప్పుడు ఆరంభ దశలోనే గుర్తించగలిగితే తగిన చికిత్స చేసి నివారించవచ్చు. లేదంటే అది ప్రాణాంతకంగా మారుతుంది. ఆ కాన్సర్‌ని ఎలా గుర్తించాలో చాలా మందికి తెలీదు. అయితే కొన్ని లక్షణాలను పరిశీలించడం ద్వారా ప్రధానంగా పురుషుల్లో వచ్చే క్యాన్సర్‌లను ముందుగానే గుర్తించవచ్చు. ఆ లక్షణాలేంటో ఇప్పుడు చూద్దాం...
 
చర్మంలో ఉన్నట్టుండి మార్పులు, రక్తస్రావం, మచ్చల వంటివి ఏర్పడితే అది చర్మ క్యాన్సర్‌కు దారి తీసే అవకాశం ఉంది. తినే ఆహారం మింగేటప్పుడు గొంతులో ఇబ్బందిగా ఉంటే అది గ్యాస్ట్రో ఇంటెస్టయినల్ క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంది. నోట్లో, నాలుకపై తెల్లని మచ్చలు ఎక్కువగా ఉంటే అది ఓరల్ క్యాన్సర్‌కు దారి తీసే అవకాశం ఉంది. 
 
అలసట, ఎప్పుడూ నీరసంగా ఉంటే పొట్టకు సంబంధించిన క్యాన్సర్ సోకే అవకాశం ఉంది. జ్వరం వచ్చి అది అలాగే కొద్ది నెలల పాటు ఉంటే దాన్ని బ్లడ్ క్యాన్సర్‌కు సూచనగా భావించాలి. గొంతు-మెడభాగంలో ఎల్లప్పుడూ ఉబ్బిఉంటే దాన్ని గొంతు క్యాన్సర్‌గా పరిగణించాలి. వృషణాల సైజ్‌లో మార్పు, వాపు, భారంగా ఉండడం వంటి లక్షణాలు ఉంటే దాన్ని వృషణాల క్యాన్సర్‌గా భావించాలి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

మేమేమైన కుందేళ్లమా? ముగ్గురు సంతానంపై రేణుకా చౌదర్ ఫైర్

నెలలో ఏడు రోజులు బయట తిండి తింటున్న హైదరాబాదీలు!

ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ ఎప్పటి నుంచో తెలుసా?

జగన్ కేసుల్లో కీలక పరిణామం : కింది కోర్టుల్లో పిటిషన్ల వివరాలు కోరిన సుప్రీం

బెయిలిచ్చిన మరుసటి రోజే మీరు మంత్రి అయ్యారు.. ఏం జరుగుతోంది? : సుప్రీంకోర్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

కన్నప్ప లో శ్రీ కాళహస్తి పురాణ కథ తెలిపే గిరిజనులుగా అరియానా, వివియానా

అప్పుడు డిస్సాపాయింట్ అయ్యాను, సలహాలు ఇవ్వడం ఇష్టం వుండదు : శ్రీను వైట్ల

తర్వాతి కథనం
Show comments