ఎండు ద్రాక్షలు.. ఆరోగ్యానికి ఎంత మంచివో..?

Webdunia
శనివారం, 19 నవంబరు 2022 (18:04 IST)
ఎండు ద్రాక్షలు.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఐరన్ కంటెంట్ అధికంగా ఉండే ఎండుద్రాక్ష మహిళలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అధిక మొత్తంలో ఫైబర్ కలిగి ఉన్న ఎండుద్రాక్ష జీర్ణ సమస్యలకు చెక్ పెడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల క్యాన్సర్‌ను నివారిస్తుంది.
 
ఇవి ఫ్రీ రాడికల్స్ నుండి శరీరాన్ని రక్షించడం ద్వారా క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ ఎ, బీటా కెరోటిన్, ఎ-కెరోటినాయిడ్, యాంటీ ఆక్సిడెంట్లు కంటి కండరాలు బలహీనపడకుండా కాపాడతాయి. సహజ చక్కెర స్థాయిలు ఇందులో పుష్కలం. ఇది శరీరంలో శక్తిని ప్రసారం చేయడంతో పాటు బరువును నియంత్రిస్తుంది. 
 
ఎండుద్రాక్ష తీసుకోవడం వల్ల నిద్రలేమిని దూరం చేసుకోవచ్చు. ఎండు ద్రాక్ష ఆకలిని నియంత్రిస్తుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల పిల్లల మెదడు పదునుగా మారుతుంది. ఎండుద్రాక్షల్లోని బోరాన్ మెదడుకు మేలు చేస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ముఖ్యమంత్రి మార్పుపై నాన్చుడి ధోరణి వద్దు : హైకమాండ్‌కు సిద్ధూ సూచన

హోం వర్క్ చేయలేదనీ చెట్టుకు వేలాడదీసిన టీచర్లు

నకిలీ మద్యం కేసులో జోగి రమేష్‌కు రిమాండ్ పొడగింపు

బాల రాముడి ఆలయ శిఖరంపై జెండాను ఎగురవేసిన ప్రధాని మోడీ

New Bride: ఇష్టం లేని పెళ్లి చేశారు.. నన్ను క్షమించండి.. మంగళసూత్రం పక్కనబెట్టి పరార్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Yuzvendra Chahal: తన భార్య హరిణ్య కు సర్‌ప్రైజ్ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్

Rajamouli: వారణాసి కథపై రాజమౌళి విమర్శల గురించి సీక్రెట్ వెల్లడించిన వేణుస్వామి !

Thaman: సంగీతంలో విమర్శలపై కొత్తదనం కోసం ఆలోచనలో పడ్డ తమన్ !

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

తర్వాతి కథనం
Show comments