Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాడిద పాలు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు (video)

Webdunia
గురువారం, 18 ఆగస్టు 2022 (21:31 IST)
గాడిద పాలలో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయని అంటున్నారు పోషకాహార నిపుణులు. ఈ పాలు ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. ఇది ఆవు పాలకు ప్రసిద్ధ ప్రత్యామ్నాయం. తల్లి పాలకు సమానమైన పోషక లక్షణాలను కలిగి ఉన్నాయి. గాడిద పాలలో ఆవు పాల కంటే తక్కువ కొవ్వు, ఎక్కువ ఖనిజాలు, లాక్టోస్ వుంటాయి.

 
విటమిన్, మినరల్, పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల గాడిద పాలు చర్మానికి కూడా మేలు చేస్తాయి. పాలు తాగే శిశువులకు ఈ పాలు ఎంతగానో మేలు చేస్తాయి. వీటిలో సహజ యాంటీ బాక్టీరియల్ సమ్మేళనాలు వున్నాయి. గుండె- ఎముకల ఆరోగ్యాన్ని పెంచుతాయి.

 
టైప్ 2 డయాబెటిక్ ఎలుకలపై జరిపిన ఒక అధ్యయనం ప్రకారం, గాడిద పాల పొడిని తీసుకోవడం వల్ల ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరుస్తుంది. గాడిద పాలు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తాయి. అందువల్ల అప్పుడప్పుడు గాడిద పాలను కూడా తీసుకుంటూ వుండాలని చెపుతున్నారు పోషకాహార నిపుణులు. 
 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments